Govt Library Attendant Jobs - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Govt Library Attendant Jobs

24_02

 Govt Library Attendant Jobs

శాశ్వత లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు.. అర్హత టెన్త్ పాస్.. దరఖాస్తు లింక్ ఇదే.

Govt Library Attendant Jobs

భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, ఢిల్లీ యూనివర్సిటీ, సత్యవతి కాలేజ్ నాన్ టీచింగ్ విభాగం లోనీ లైబ్రరీ అటెండెంట్ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ తేదీ 06.02.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 2, 2024 నాటికి సమర్పించవచ్చు. రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు పోస్టులు కేటాయించారు గమనించండి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, దరఖాస్తు లింకు, ముఖ్య తేదీలు.. మొదలు సమాచారం ఇక్కడ.

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య :: 08.

విద్యార్హత :

ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి అర్హత కలిగి ఉండాలి.

అలాగే లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ ఇన్ఫర్మేషన్ & సైన్స్ విభాగాల్లో సర్టిఫికెట్ అవసరం.

బేసిక్ కంప్యూటర్స్ విభాగంలో సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి :

దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.

రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం :

రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

మొత్తం 300 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.

రాత పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.

నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. 

ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. 

ప్రతి తప్పు సమాధానానికి పావు(0.25) మార్క్ కోత విధిస్తారు.

పరీక్షా సమయం 3 గంటలు.

దరఖాస్తు విధానం :

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

UR/ OBC లకు రూ.500/-,

SC ST లకు రూ.250/-,

PWD/ Female లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

అధికారిక వెబ్సైట్ :: https://recsatyawati.com/

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.02.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.03.2024.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  APPLY CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE