AIIMS Non Faculty Recruitment 2024 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

AIIMS Non Faculty Recruitment 2024

24_03

 AIIMS Non Faculty Recruitment 2024

10th అర్హ‌త‌తో కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

aiims aiims delhi aiims rishikesh aiims bhubaneswar aiims jodhpur aiims nagpur aiims raipur aiims raebareli aiims kalyani aiims bhopal aiims patna aiims mangalagiri aiims guwahati aiims bilaspur aiims deoghar aiims bsc nursing aiims appointment aiims gorakhpur aiims exam aiims bibinagar aiims login aiims bathinda aiims full form delhi aiims aiims online appointment aiims bsc nursing result 2024 aiims norcet 2024 aiims recruitment 2024 kalyani aiims aiims jammu aiims hospital aiims recruitment aiims admit card aiims new delhi total aiims in india all india institute of medical sciences(aiims), mangalagiri aiims, new delhi aiims delhi appointment aiims patna recruitment aiims rajkot how many aiims in india aiims delhi fees aiims norcet 2024 answer key aiims bsc nursing result date 2024 aiims madurai aiims nursing exam date 2024 aiims hospital nagpur aiims cut off 2024 aiims bsc nursing application form 2024 aiims norcet aiims delhi cut off 2024 aiims delhi hostel aiims hospital delhi bhubaneswar aiims aiims mumbai aiims nagpur cut off aiims result aiims nursing patna aiims aiims darbhanga aiims nursing officer salary aiims bsc nursing admit card 2024 aiims, new delhi course admissions darbhanga aiims aiims paramedical aiims in india aiims bbsr aiims exam date 2024 aiims admit card 2024 aiims bsc nursing exam date 2024 aiims norcet result 2024 aiims bsc nursing application form 2024 deoghar aiims aiims paramedical exam date 2024 aiims delhi recruitment aiims norcet 5 aiims delhi cut off aiims delhi wallpaper aiims norcet 2024 application form aiims vacancy 2024 aiims colleges in india aiims rishikesh cutoff aiims paramedical application form 2024 aiims hospital bhubaneswar aiims paramedical application form 2024 aiims fees for mbbs for 5 years raipur aiims aiims nursing application form 2024 aiims pg aiims nursing result 2024 aiims, new delhi rankings aiims bhubaneswar recruitment all aiims in india aiims result 2024 aiims b.sc nursing application form 2024 rishikesh aiims aiims norcet 2024 result date all india institute of medical sciences (aiims), jodhpur aiims registration jodhpur aiims

All India Institute of Medical Sciences Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆధారంగా వివిధ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ A, B & C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వంలోని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ APలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీ కాని గ్రూప్-ఎ, గ్రూప్-బి మరియు గ్రూప్-సి పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, స్టోర్ కీపర్, లైబ్రరీ మరియు సమాచార సహాయకుడు, డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్, నర్సింగ్ ఆర్డర్లీ & మార్చురీ అటెండెంట్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, ITI, డిప్లమా, B. Sc, Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ, M.Sc, MA, గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.1500/- (GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST కేవలం రూ.1000/- చెల్లించవలసి ఉంటుంది. మరియు PWDకి అభ్యర్థుల కోసం అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.  

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.1,42,400/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.aiimsmangalagiri.edu.in/recruitments-results/vacancies/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 15/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : xx/xx/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ మరియు పత్రాల స్వీయ-ధృవీకరించబడిన కాపీలను కలిగి ఉన్న ఎన్వలప్‌పై “పోస్ట్ కోసం దరఖాస్తు…….” అని వ్రాసి, క్రింది చిరునామాకు పంపాలి: రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నెం: 216, 2వ అంతస్తు, లైబ్రరీ & అడ్మిన్ బిల్డింగ్. AIIMS, మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, పిన్-522 503.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE