IBPS - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

IBPS

24_03

 IBPS Recruitment 2024 

Any డిగ్రీ అర్హ‌త‌తో గ్రామీణ బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల.

ibps ibps po ibps po exam date 2024 ibps clerk exam date 2024 ibps clerk ibps rrb ibps clerk notification 2024 ibps clerk admit card interview call letter ibps po ibps full form ibps po notification 2024 ibps rrb notification 2024 ibps po mains result 2024 ibps po admit card ibps clerk result ibps po result ibps calendar 2024 ibps po mains result ibps clerk admit card 2024 ibps clerk 2024 ibps calendar 2024 ibps clerk salary ibps po salary ibps po syllabus ibps po admit card 2024 ibps recruitment 2024 ibps so ibps clerk syllabus ibps rrb clerk result 2024 ibps clerk score card ibps afo ibps clerk apply ibps clerk prelims exam analysis ibps notification 2024 ibps po exam ibps po exam date ibps clerk notification ibps admit card ibps exam date 2024 ibps rrb po result 2024 ibps po cut off ibps rrb recruitment 2024 ibps rrb clerk admit card ibps rrb clerk admit card 2024 ibps po 2024 ibps po score card ibps po vacancy 2024 ibps clerk vacancy 2024 ibps po prelims exam analysis ibps so exam date 2024 ibps exam ibps rrb exam date 2024 ibps po age limit ibps po apply online ibps rrb po admit card 2024 ibps po notification ibps clerk cut off 2022 ibps clerk exam ibps rrb admit card ibps afo syllabus ibps clerk mains exam analysis ibps po mains exam date 2024 ibps rrb apply ibps po full form ibps clerk age limit ibps clerk recruitment 2024 ibps. in ibps clerk cut off 2024 ibps rrb clerk prelims exam analysis ibps clerk apply online 2024 ibps po last date to apply 2024 ibps clerk cut off ibps declaration ibps rrb po ibps clerk apply online ibps syllabus ibps po apply ibps afo exam date 2024 ibps rrb clerk exam date 2024 ibps rrb syllabus ibps clerk syllabus 2024 ibps so eligibility ibps rrb po exam date 2024 ibps recruitment ibps po exam news ibps clerk 2024 notification ibps clerk prelims result 2024 ibps admit card 2024 ibps clerk cut off 2024 prelims ibps rrb clerk result ibps official website ibps rrb notification ibps syllabus 2024 ibps po score card 2024 ibps po cut off 2024 ibps result ibps clerk previous year paper ibps afo notification 2024 ibps clerk previous year cut off ibps clerk state wise vacancies

Institute of Banking Personnel Selection (IBPS) Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. Any డిగ్రీ అర్హతతో ఈ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), రీసెర్చ్ అసోసియేట్స్, హిందీ అధికారి, డిప్యూటీ మేనేజర్ – అకౌంట్స్ (చార్టర్డ్ అకౌంటెంట్), విశ్లేషకుడు ప్రోగ్రామర్లు ASP.నెట్, విశ్లేషకుడు ప్రోగ్రామర్ (పైథాన్) పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.68,058/- to రూ 2,92,407/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 23 సంవత్సరాల నుంచి 55 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని IBPS రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ : 

ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) అర్హతగల అభ్యర్థుల నుండి రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), రీసెర్చ్ అసోసియేట్స్, హిందీ అధికారి, డిప్యూటీ మేనేజర్ – అకౌంట్స్ (చార్టర్డ్ అకౌంటెంట్), విశ్లేషకుడు ప్రోగ్రామర్లు ASP.నెట్, విశ్లేషకుడు ప్రోగ్రామర్ (పైథాన్) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ, పీజీ & B.Tech/BCA PHD CA గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.  

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 23 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.1000/-

బి)SC/ST/BC/EWS Femaleaఅభ్యర్థులకు. రూ.0/-

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.68,058/- to రూ.2,92,407/-  జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.ibps.in/index.php/careers/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 27/03/2024.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 12/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE