IGM SPMCIL Lab Assistant Recruitment 2024 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

IGM SPMCIL Lab Assistant Recruitment 2024

24_03

 IGM SPMCIL Lab Assistant Recruitment 2024

IGM SPMCIL ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

spmcil spmcil recruitment spmcil recruitment 2024 spmcil career spmcil 75 rs coin spmcil nashik recruitment 2024 igmhyderabad spmcil com ispnasik spmcil spmcil hyderabad spmcil coin booking bnpdewas spmcil recruitment 2024 spmcil nashik spmcil assistant manager spmcil narmadapuram spmcil kolkata spmcil hoshangabad bnpdewas spmcil com bnpdewas spmcil spmcil ntr coin igmmumbai spmcil recruitment 2024 spmcil mumbai spmcil assistant manager salary spmcil recruitment 2024 notification spmcil careers spmcil admit card spmcil full form spmcil assistant manager previous year question paper pdf spmcil admit card 2024 spmcil assistant manager exam date 2024 spmcil previous year question paper pdf spmcil logo www bnpdewas spmcil com spmcil tenders spmcil hyderabad mint spmcil recruitment 2024 apply online spmcil admit card 2024 assistant manager spmcil dewas spmcil vacancy 2024 spmcil upcoming coins bnpdewas spmcil com recruitment 2024 spmcil ram mandir coin bnpdewas spmcil com vacancy spmcil junior technician question paper spmcil assistant manager result spmcil nashik career igmmumbai spmcil spmcil share price spmcil vacancy ispnasik spmcil com recruitment spmcil delhi spmcil syllabus isp recruitment spmcil com spmcil dewas recruitment 2024 spmcil last date spmcil full form in hindi spmcil nashik recruitment 2024 spmcil 75 rs coin booking spmcil hyderabad recruitment 2024 spmcil free job alert spmcil recruitment apply online ispnasik spmcil com recruitment 2024 apply online bnpdewas spmcil recruitment spmcil assistant manager syllabus spmcil exam date 2024 spmcil recruitment 2024 spmcil previous year question paper spmcil result 2024 spmcil cmd spmcil mumbai recruitment 2024 spmcil tender igm mumbai spmcil isp spmcil spmcil assistant manager recruitment 2024 spmcil result security printing press a unit of spmcil hyderabad photos spmcil exam date spmcil sarkari result spmcil jobs spmcil recruitment 2024 spmcil narmadapuram recruitment 2024 spmcil login spmcil salary slip spmcil recruitment 2024 notification spmcil mumbai mint spmcil noida isp nashik spmcil recruitment ispnasik spmcil com recruitment apply online spmcil salary structure spmcil 75 rupees coin spmcil 2024 exam date cnpnashik spmcil com apply online spmcil junior technician previous year question paper pdf spmcil commemorative coins spmcil assistant manager result 2024 spmcil chairman 2024 https ispnasik spmcil com spmcil notification 2024 spmcil recruitment assistant manager spmcil nashik result spmcil rs 75 coin

India Government Mint Job Notification 2024: హాయ్ ఫ్రెండ్స్ మీరు 10+ITI మరియు Any డిగ్రీ పాస్ అయ్యి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా ఆలా అయితే ఈ ఒక్క ఆర్టికల్ నీ చదవండి. మీకు ఈ భారత ప్రభుత్వం టకసల్ భారత ప్రభుత్వ మింట్ (భారత్ ప్రతిభూతి ముద్ర తథా ముద్ర నిర్మాణ సంస్థ) సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం మింట్, కోల్‌కతా “సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” (SPMCIL) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Engraver (Metal Works), Jr. టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 09 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+ITI,  కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్/స్కల్ప్చర్/మెటల్ వర్క్స్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.600/- (GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.200/- చెల్లించవలసి ఉంటుంది.

ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే Engraver (Metal Works) పోస్టుకు  రూ. 23,910/- to రూ.85,570/-  జీతం ఇస్తారు, Jr. టెక్నీషియన్ పోస్టుకు  రూ 18,780 to 67,390/-  జీతం ఇస్తారు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు  రూ 18,780 to 67,390/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://igmkolkata.spmcil.com  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 23/03/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :  22/04/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు IGM SPMCIL వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE