(March 13) No Smoking Day - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

(March 13) No Smoking Day

24_03

No Smoking Day: These are the countries that have taken strict measures against smoking!

No Smoking Day: పొగతాగడంపై కఠిన చర్యలు తీసుకున్న దేశాలు ఇవే!

no smoking day no smoking day 2024 world no smoking day no smoking day drawing no smoking day quotes national no smoking day no smoking day 2024 theme world no smoking day 2024 national no smoking day 2024 no smoking day poster no smoking day 2024 india poster no smoking day no smoking day in india no smoking day date no smoking day 2022 no smoking day theme 2024 no smoking day creative ads no smoking day images no smoking day 2024 date international no smoking day 2024 no smoking day 2024 theme no smoking day 2024 when is no smoking day world no smoking day 2014 no smoking day is celebrated on no smoking day speech no smoking day creative no smoking day chart no smoking day india when is no smoking day 2024 no smoking day celebrated on theme of no smoking day 2024 no smoking day posters no smoking day in india 2024 national no smoking day 2024 india may 31 no smoking day which day is observed as world no smoking day no smoking day hashtags no smoking day post no smoking day 2024 poster no smoking day 2022 theme no smoking day png no smoking day theme national no smoking day 2024 national no smoking day 2024 theme national no smoking day 2022 no smoking day date 2024 international no smoking day no smoking day slogans no smoking day in tamil no smoking day 2024 india when is no smoking day celebrated no smoking day march 2024 no smoking day wishes no smoking day (second wednesday of march) which day is observed as world no smoking day ? no smoking day 2021 no smoking day march speech on no smoking day no smoking day message world no smoking day 2022 no smoking day activities when is national no smoking day no smoking day in hindi no smoking day 2020 no smoking day 2022 in india when is world no smoking day 31 may no smoking day world no smoking day 2020 poster:msarxa6r2wi= no smoking day no smoking day painting march 8 no smoking day world no smoking day 2024 9 march no smoking day happy no smoking day world no smoking day poster no smoking day pictures no smoking day 1 no smoking day 5 no smoking day 2024 in india no smoking day kab manaya jata hai when is no smoking day 2024 no smoking day india 2022 no smoking day ads no smoking day in india 2024 quotes on no smoking day no smoking day in 2024 no smoking day 4 no smoking day in march 13 march no smoking day no smoking day 2022 celebrated on which date no smoking day 2024 quotes no smoking day 2024 march no smoking day india 2024 no smoking day creatives no smoking day image 2024 no smoking day no smoking day caption national no smoking day poster no smoking day 9 march

No Smoking Day: సాధారణంగా స్మోకింగ్ చేసే వారి ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదం అని అందరూ అనుకుంటారు. కానీ, పొగతాగే వారి వల్ల వారి పక్కన ఉండే వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ధూమపానం ప్రతి సంవత్సరం 80 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలు తీస్తోంది. వీరిలో 13 లక్షల మంది తమంతట తాముగా పొగతాగని వారు. అంటే స్మోకింగ్ అలవాటు లేని వారు.  ధూమపానం గురించి అవగాహన కల్పించడానికి – ధూమపానం మానేయడానికి ప్రజలను ప్రోత్సహించాడానికి  ప్రతి సంవత్సరం మార్చి 13 న నో స్మోకింగ్ డే(No Smoking Day)ని జరుపుకుంటారు. 

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, సిగరెట్ తాగడం వల్ల శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు హాని కలుగుతుంది. పొగతాగే అలవాటు (No Smoking Day)వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ప్రాణాంతకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, చాలా దేశాలు కఠినమైన చట్టాలను ఆమోదించాయి. మనదేశంలో కూడా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించింది. ఇక ధూమపానానికి సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్న అగ్ర దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐర్లాండ్:

మార్చి 29, 2004న, ఐర్లాండ్ పని ప్రదేశాలలో ఇండోర్ స్మోకింగ్‌(No Smoking Day)ను పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది. ఇది కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. రెస్టారెంట్లు, వినోద వేదికలు కూడా చట్టం పరిధిలోకి వచ్చాయి. ప్రారంభంలో ఐరిష్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చినందుకు విమర్శల పాలైంది. కానీ, ప్రయోజనాలను చూసిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ విధానాలను అనుకరించాయి.

పోర్చుగల్:

పోర్చుగల్ 2040 నాటికి ‘పొగ రహిత తరం’ని(No Smoking Day) సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం, అక్కడ పార్లమెంటులో బిల్లు పెట్టారు. ఇది చట్టంగా మారిన తర్వాత, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు లేదా పబ్లిక్ భవనాలు, రెస్టారెంట్లు, బార్‌ల వంటి ప్రాంతాల  వెలుపల ధూమపానం నిషేధం జరుగుతుంది. చట్టం ప్రకారం, 2025 నుండి, లైసెన్స్ పొందిన విమానాశ్రయ దుకాణాలు మాత్రమే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మడానికి అనుమతులు పొందుతాయి.  అంటే,  వెండింగ్ మెషీన్లు, బార్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు ఇకపై వాటిని విక్రయించడానికి అనుమతించరు. 2030 తర్వాత, రెస్టారెంట్లు, బార్‌లు,  నైట్‌క్లబ్‌లలో వేర్వేరు స్మోకింగ్ ప్రాంతాలు కూడా చట్టవిరుద్ధం కానున్నాయి.

కెనడా:

కెనడా లక్ష్యం 2035 నాటికి దేశంలో పొగాకు (No Smoking Day)వినియోగాన్ని 5% కంటే తక్కువకు తగ్గించడం. దీనిని సాధించడానికి, కెనడా ప్రభుత్వం వివిధ రకాల ప్రణాళికలను పరిశీలిస్తోంది. నివేదిక ప్రకారం, యువత ధూమపానం మానేయాలని ప్రోత్సహించడానికి ప్రతి సిగరెట్‌పై హెచ్చరికలను ముద్రించడం ప్రారంభించిన మొదటి దేశం కెనడా. ఏప్రిల్ 2025 నాటికి, అన్ని సైజుల సిగరెట్‌లపై ఈ హెచ్చరిక రాయడం తప్పనిసరి. ప్రజలు, ముఖ్యంగా యువత ధూమపానం నుండి అరికట్టడంలో ఈ చర్య విజయవంతం అవుతుందని పరిపాలన భావిస్తోంది.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియాలో పాఠశాలలు, కార్యాలయ భవనాలు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం (No Smoking Day)చట్టవిరుద్ధం. దేశంలో పొగ రహిత చట్టాలకు రాష్ట్ర , ప్రాదేశిక ప్రభుత్వాలు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. వారి స్థాయిలో, వారు సెకండ్ హ్యాండ్ పొగ నుండి ప్రజలను రక్షించే చట్టాలను తీసుకువస్తారు.  ధూమపానం మానేయమని ప్రజలను ప్రోత్సహిస్తారు. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులు విధిస్తుంది.

యునైటెడ్ కింగ్‌డమ్:

యునైటెడ్ కింగ్‌డమ్‌లో, ప్రధాన మంత్రి రిషి సునక్ జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వ్యక్తులు ఇంగ్లాండ్‌లో సిగరెట్లను (No Smoking Day)కొనుగోలు చేయకుండా నిరోధించే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ తేదీ తర్వాత పుట్టిన వారికి సిగరెట్ లేదా పొగాకు అమ్మడం చట్టవిరుద్ధం. దీంతో 2040 నాటికి యువతలో పొగతాగడం దాదాపు పూర్తిగా తొలగిపోతుందని ప్రభుత్వం పేర్కొంది.