MG University: PhD Admissions in Mahatma Gandhi University
MG University: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాలు
MG University: నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ తదితర విభాగాలలో పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో పీజీ కంప్లీట్ చేసి సెట్ లేదా నెట్ అర్హత సాధించి ఉండాలి.
పీహెచ్‌డీ ప్రోగ్రాం (2022-23, 2023-2024)
సబ్జెక్టులు: కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరి తేదీ: మార్చి 13
వెబ్‌సైట్: https://www.mguniversity.ac.in