Microsoft : Software Engineer Posts in Microsoft.. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Microsoft : Software Engineer Posts in Microsoft..

24_03

Microsoft : Software Engineer Posts in Microsoft..

Microsoft : మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.

Microsoft : Software Engineer Posts in Microsoft.. Microsoft : మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.

ప్రధానాంశాలు:

  • మైక్రోసాఫ్ట్‌ రిక్రూట్‌మెంట్‌ 2024.
  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-II పోస్టుల భర్తీ.
  • జాబ్‌ లొకేషన్‌ బెంగళూరు.

Microsoft Software Engineer II Jobs : మైక్రోసాఫ్ట్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-II పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అలాగే.. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు బెంగళూరు లొకేషన్‌లో పని చేయాల్సి ఉంటుంది. 

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-II పోస్టులు:

అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. డేటా స్ట్రక్చర్స్‌, అల్గారిథంపై పరిజ్ఞానం ఉండాలి. గోలాంగ్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌స్‌, డీబగ్గీంగ్‌, విజువలైనజేషన్‌, క్యుబర్‌నెట్స్‌ వంటి వాటిలో అనుభవం, మైక్రోసాఫ్ట్‌ అజుర్, ఏడబ్ల్యూఎస్‌ తదితర కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లపై పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Important Links:

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE

Deloitte : డెలాయిట్‌లో జాబ్స్‌ :

డెలాయిట్ కంపెనీ ఎనేబుల్ ఏరియాస్ - జావా డెవలపర్ - ఎగ్జిక్యూటివ్ - డీఈసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ఎనేబుల్ ఏరియాస్ - జావా డెవలపర్ - ఎగ్జిక్యూటివ్ - డీఈసీ

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది పని అనుభవం. ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, జావా డెవలప్‌మెంట్‌ టూల్స్‌ అవగాహన. కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

Important Links:

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE