Money Laundering - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Money Laundering

24_03

 Money Laundering: How did the name Money Laundering Ring come about? How does this happen..? Do you know how to make black money legal?

Money Laundering : మనీ లాండ్ రింగ్ అనే పేరు ఎలా వచ్చింది..? ఇది ఎలా జరుగుతుంది..? బ్లాక్ మనీని చట్టబద్ధం ఎలా చేస్తారో తెలుసా..?

money laundering money laundering meaning vivo money laundering case what is money laundering anti money laundering prevention of money laundering act, 2002 m3m money laundering case anti money laundering cryptocurrency stages of money laundering money laundering meaning in hindi prevention of money laundering act money laundering stages money laundering act three stages of money laundering anti money laundering meaning rk arora money laundering case money laundering upsc money laundering in hindi what is anti money laundering money laundering means consequences of money laundering are who controls money laundering in india money laundering risk does not include which of the following 3 stages of money laundering money laundering refers to at the integration stage of the money laundering process prevention of money laundering act 2002 money laundering is the stage of money laundering which attempts to distance the funds placement in money laundering anti money laundering act layering in money laundering money laundering is usually carried out in gst money laundering act money laundering examples money laundering act 2002 cryptocurrency money laundering anti money laundering process who controls money laundering in india? meaning of money laundering anti-money laundering money laundering meaning in tamil integration stage of money laundering paytm payments bank has been fined rs 5.49 crore for money laundering. three stages of money laundering are money laundering case integration in money laundering it is relatively very difficult to detect money laundering at this stage what is layering in money laundering anti money laundering example what is money laundering in hindi stage of money laundering money laundering meaning in marathi which are the stages of money laundering what are the 4 stages of money laundering this is not a step in the money laundering process money laundering process steps of money laundering money laundering meaning in telugu what is not a step of money laundering """"" terrorist financing or money laundering" money laundering in india which of the following is not considered to be a suspicious money laundering indicator to whom is the prevention of money laundering act 2002 applicable types of money laundering the first major initiative in the prevention of money laundering was who control money laundering in india which is not a stage of money laundering anti money laundering course anti money laundering meaning in hindi what is a shell company in money laundering trade based money laundering money laundering kya hai money laundering is usually carried out in how many stages placement in money laundering refers to anti money laundering crypto money laundering meaning in bengali punishment for money laundering which are the stages of money laundering? smurfing money laundering at this stage money laundering is relatively easy to detect layering money laundering smurfing in money laundering what is money laundering in simple terms placement stage of money laundering prevention of money laundering act upsc integration money laundering examples of money laundering objectives of prevention of money laundering act, 2002 (pmla) is to process of money laundering aml anti money laundering money laundering steps what is placement in money laundering anti money laundering courses at the integration stage of the money laundering process: who controls money laundering in india year money laundering act punishment dormant account pose a money laundering risk anti money laundering certificate money laundering ipc section

Money Laundering : మనీ లాండ్ రింగ్ అంటే ఏమిటి.? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది.. అని విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనీ ల్యాండ్ రింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీ గా ర్చే ప్రక్రియని మనీలాండరింగ్ అంటారు. అయితే ఈ మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటి జాక్వెల్స్ ఆమెను కొన్ని ప్రశ్నలు వేయగా ఆమె చెప్పిన సమాధానం ఇవే. ఇలాంటి వాటిని ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉంటాం.. ఇటీవల సుప్రీంకోర్టు కూడా మనీ ల్యాండ్ రింగ్ కేసులో ఎన్నెన్నో మెంట్ డైరెక్టర్ ఈడీకి ఉండే విచారణ అరెస్టు ఆస్తుల యొక్క సంబంధించిన అధికారులను సమర్థిస్తూ తీర్పునిస్తూ వస్తోంది. ఈడీ అధికారులకు ఈశ్రుత్త అధికారులు ఉంటాయని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరణం ఇచ్చింది. ఇలా తరచుగా వింటున్నామని ఇలాంటివి అంటే ఏంటో దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం… మనీలాండరింగ్ నిరోధక చట్టంలో కొన్ని ప్రొవిజన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముక్తితో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.. అసలు మనీ ల్యాండరింగ్ అంటే అక్రమంగా సంపాదించిన డబ్బుని అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయానికి సమకూరిన సంపాదనన్ని బ్లాక్ మనీ అని పిలుస్తారు. అయితే మనీలాండరింగ్ లో వివిధ దశలను చోటు చేసుకునే విధానాన్ని బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ సంస్థలో యాంటీ మనీలాండరింగ్ విభాగాన్ని వహిస్తున్న బిపి ఎన్ నాయక్ తెలిపారు.. మనీ ల్యాండరింగ్ ప్లేస్మెంట్ ఇయర్ రింగ్ ఇంటరాగేషన్ అనే మూడు దశలలో జరుగుతూ వస్తుంది.

Money Laundering ప్లేస్మెంట్:

చట్ట వ్యతిరేకంగా స్వీకరించిన మనీని ఆర్థిక వ్యవస్థలోక ప్రవేశపెట్టిన దశను ప్లేస్మెంట్ అని పిలుస్తారు. మరొక విధంగా చెప్పాలంటే అక్రమంగా సంపాదించిన డబ్బుని సక్రమ మార్గాల ద్వారా సంపాదించినట్లు చూపించే దశని మనీ లాండరింగ్ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి అక్రమ మార్గాల ద్వారా వారానికి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అలా చేయడం వల్ల మాత్రం ఆయన డబ్బులు చట్టబద్ధమైన సొమ్ముగా చూపించగలడు.. ఈ మని చిన్న మొత్తాలు గా విడదీస్తారు. ఈ మూడు లక్షలు ఆరు భాగాలుగా విభజించి ఆరుసార్లు లావాదేవీలు నిర్వహిస్తారు. ఇలాంటి వాటిని బ్యాంకులో కాకుండా వేరువేరు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లో వేస్తూ ఉంటారు. దీనికోసం నిబంధనలు కటింగ్ పాటించవలసి ఉంటుంది.

చట్ట వ్యతిరేకంగా సంపాదించిన డబ్బులు ఆర్థిక వ్యవస్థలోకి  ప్రవేశ పెడుతూ ఉంటారు. బ్లాక్ మనీని ఆర్థిక వ్యవస్థలోకి ఎలా మారుస్తారు:

విదేశాలలో ఉండే సెల్ సంస్థలు లేదా అకౌంటులకు కొంత సొమ్మును పంపిస్తూ ఉంటారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గధాములుగా ఉన్న దేశాలలో సేల్స్ సంస్థలు అకౌంట్లను తెలుస్తూ ఉంటారు. ఈ అకౌంట్ లోకి డబ్బులు పంపిస్తారు. కొన్ని బిజినెస్ లో జరిగే లావాదేవీలలో ఈ బ్లాక్ మనీని వైట్ మనీతో చిన్న మొత్తంలో కలిపేస్తూ ఉంటారు. ఉదాహరణకు నగదు లావాదేవీలు అధికంగా జరిగే రియల్ ఎస్టేట్ కి క్యాసినో క్లబ్బులు బార్ల లాంటి వ్యాపారంలో కి పంపిస్తారు. బ్లాక్ మనీని సక్రమంగా సంపాదించిన ఘనంగా చూపించడానికి రకరకాల మార్గాలలో చూపిస్తూ ఉంటారు.

Money Laundering అప్ షోర్ అకౌంట్లు:

లాండర్ చేసిన మనీ అప్ షోర్ ఎకౌంట్లో దాచి పెడుతూ ఉంటారు. ఈ ప్రక్రియలో మనీకి నిజమైన యజమాని ఎవరు తెలియదు. దేశంలో పన్ను చెల్లించే పని ఉండదు. కొన్ని దేశాలు ఇటువంటి వారికి స్వర్గధాములుగా పనిచేస్తూ ఉంటారు. ప్రపంచ రాజకీయ వ్యక్తులు, నాయకులు రహస్య సంపద ఆర్థిక లావాదేవీలను బయటపెట్టిన పండుర పేపర్సు ఈకోవలోకి చెందుతాయి..మనీలాండరింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది: వానికి మనీ లాండ్రీ 2000 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది. ఇండియా వెబ్సైటు పేర్కొన్నారు.  చైనాలో వ్యాపారవేత్తలు మనీని రకరకాల వ్యాపారాలు సంక్లిష్టమైన లావాదేవీలు ద్వారా నిర్వహించి సంపాదన ప్రభుత్వ అధికారుల నుంచి దాచిపెట్టేవారని తెలుస్తోంది. అయితే ఇటాలియన్ మాఫియా ఆల్ కాంపౌండ్ అకౌంట్ కు చట్ట వ్యతిరేకంగా సంపాదించిన డబ్బుకు లెక్కలు చెప్పలేకపోవడంతో ఈ పదం ప్రాచుర్యం చెందింది. అమెరికాలో 1920 -30 లలో నగదు లావాదేవీలను మాత్రమే ఆమోదించే లాండ్రీలను మాఫియా నిర్వహించేది. వ్యభిచార రాకెట్లు, దోపిడీలు జూదం లాంటి వ్యవస్థికత నేరాల ద్వారా సంపాదించిన డబ్బులు చట్టబద్ధం చేయడానికి ఈ ల్యాండ్రీలను కేంద్రకంగా చేసుకొని లావాదేవీలు నిర్వహించేవారు. లాండ్రీల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చడానికి వాడడం వల్ల ఈ ప్రక్రియ మనీ ల్యాండర్ అనే గ్లామర్ తో వచ్చింది. ప్రపంచ స్థూల జాతీయోత్తులు ప్రతి ఏట మనీ ల్యాండ్ రింగ్ చేసిన సొమ్ము 5% 2019 వరకు ఉంటుందని యూనిటెడ్ నేషనల్ ఆఫీస్ డ్రగ్స్ క్రైమ్ తెలిపారు..

మనీ ల్యాండ్ రింగ్ జరిగినట్లు బ్యాంకులవారు ఎలా తెలుసుకుంటారు:

బ్యాంకులలో ఖాతా తెరిచినప్పుడే సగటు ఆదాయం వర్గలోనికి ఖాతాలను వర్గీకరిస్తూ ఉంటారు. నిర్నీత పరిమితి దాటి అకౌంట్లోకి డబ్బు వచ్చినప్పుడు బ్యాంకులలో లావాదేవీలను పర్యవేక్షించే ట్రాన్జక్షన్ ను మానిటరింగ్ విభాగాన్ని ఆటోమేటిక్ ఫిగర్ గా చెప్తారు. ఈ లావాదేవీలలో అవకతవకలు ఉన్నట్లు అనుమానిస్తే ఆ ఖాతాలను బ్లాక్ చేయడం లేదా ఆ వివరాలను ప్రభుత్వం ఆర్థిక నేరాలు పరిశోధన విభాగానికి అందజేస్తూ ఉంటుంది. భారత దేశంలో ఈ వివరాల  ఫైనాన్షియల్ ఇంటీరియల్ ఇంటిలిజన్స్ యూనిట్కు అందజేస్తూ ఉంటుంది. సదర వ్యక్తులు లేదా సంస్థల అకౌంట్లోకి జరిగే లావాదేవీలను పర్యవేక్షించి తగిన చర్యలను తీసుకుంటుంది.  ఈ భాగం నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడికి వెళ్తున్నాయి .అనే విషయాలను తమకు అందుబాటులో ఉన్న సాధనల ద్వారా సమీక్ష వేస్తుంది.  కొన్ని రకాల నేర కార్యకలాపాలను తెలుసుకునేందుకు చట్టయ్యవస్తులు ఆర్థిక వ్యవస్థలు అందించే సమాచారం పై ఆధారపడి ఉంటుంది. మనీ ల్యాండ్ రింగ్ కార్యకలాపాలను అడ్డుకోలేకపోయినందుకు నార్త్, వేస్ట్ యూకే రెగ్యులేటర్లకు 265 మిలియన్ల జరిమానా వేశారు. మనీలాండరింగ్ నిరూపించే వ్యవస్థలో పటిష్టంగా లేకపోవడంతో చాలా అంతర్జాతీయ బ్యాంకులు భారీ మొత్తంలో జరిమానాలను చెల్లించాల్సి వచ్చింది. హెచ్ ఎస్ బి సి హోల్డింగ్స్ సంస్థల కార్యకలాపాలలో మనీ ల్యాండ్ రింగు నిబంధనలను వెలిగించి ఉల్లంఘించినందుకు ఒకటి. 92 మిలియన్ డాలర్ల ఫైన్ లను అమెరికాను అధికారులు చెల్లించేందుకు అంగీకరించారు. భారత్లో మనీ ల్యాండ్రింగ్ చట్టం 2002 నుంచి అనుసరించి మనీ ల్యాండరింగ్ కు నేరాలకు మూడు మైనస్ 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు లక్షల వరకు చెల్లించవలసి ఉంటుంది. వానికి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగాలని రూల్స్ లేవు. ఈ ప్రక్రియ అంతా ఏకకాలంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడంలో చాలామంది వ్యక్తుల పాత్ర నడుస్తోంది.. ఈ కేసులు యూకే కోర్టు ఇబ్బందులకు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల జైలు శిక్షను విధించారు.