TS POLYCET-2024: Polytechnic Common Entrance Test – Full details here
టీఎస్ పాలీసెట్-2024: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – పూర్తి వివరాలు ఇవే.
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
కోర్సులు అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ / ఎయిడెడ్ / అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ / ఇన్స్టిట్యూట్ లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ / టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎనీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా.
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024:
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
ముఖ్యమైన తేదీలు. . .
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 15-02-2024.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 22-04-2024.
పరీక్ష తేదీ: 17-05-2024.
Important Links:
FOR TS POLYCET NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR REGISTRATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE