Bindover - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Bindover

24_04

What is bindover? Who will do it? Why during the election?

 బైండోవర్ అంటే ఏమిటి ? ఎవరిని చేస్తారు ? ఎన్నికల సమయంలో ఎందుకు ?

bindover meaning in telugu bindover case bindover case meaning in telugu bindover case meaning bindover bindover means what is bindover case what is bindover bindover meaning bindover order bindover definition clw wound clw chittaranjan clw suturing clw indianrailways gov in clw injury clw tender clw calendar 2023 clw full form medical clw recruitment clw official website www clw indianrailway gov in clw icd 10 clw vacancy 2023 clw indian railways clw locomotive www clw indian railway clw in medical clw recruitment 2023 clw employee list clw salary clw asx clw medical clw head injury clw in railway clw telangana gov in login status clw station code clw information in marathi clw telangana gov in login clw calendar 2024 clw information clw injury meaning in hindi clw railway clw apprentice clw full form medical term clw long form clw ccs loan chart foton motor and clw group improve collaboration clw surgery clw holiday list 2023 clw teacher recruitment clw meaning clw ka full form clw suture chittaranjan locomotive works (clw) clw medical abbreviation chittaranjan clw clw latest news clw official website important notice clw hospital clw telangana gov in clw full form medical in hindi full form of clw clw biometric attendance clw tenders clw medicine gm of clw ryan homes-clw ridge water what is clw injury clw hammer clw news clw full form in law asx: clw clw drawing download clw jobs clw calendar clw in medical terms iphone:clw-lp-xxoq= cartoon mobile cute wallpaper hd what is clw clw clip clw lighting elaau/clw/dankuni photos clw specification clw officer list clw calendar 2024 pdf download in hindi clw incentive scheme in hindi information about clw clw dankuni clw asx share price clw suturing meaning ryan homes-clw river run landing clw school clw workshop chittaranjan locomotive works (clw) kolkata photos clw surgery full form clw injury full form clw tray clw quarter notice 2023 iron clw clw gm salary

సాధారణంగా ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక దృష్టి పెడతారు పోలీసులు. ఎన్నికల సమ యంలో పోలీస్ స్టేషన్లో ఎక్కువగా వినిపించే పదం బైండో వర్. చాలా మందిని బైండోవర్ చేశామన్న వార్తలు ఎక్కువ గా వినిపిస్తుంటాయి. బైండోవర్ అంటే ఏమిటి..? బైండోవర్ ఎవరిని చేస్తారు..? ఒకసారి తెలుసుకుందాం..! 

ఎన్నికల సమయం ఆసన్నమైదంటే చాలు.. రాజకీయ నేతలు ప్రజల ను ఆకట్టుకోవడానికి తమ శక్తికి తగిన ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఇదే విధంగా ఆంధ్రాలో ప్రచారం హోరెత్తుతుంది. పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు. ఎన్నికల ఏర్పాట్లను ఎలక్షణ్ కమిషన్ సమీక్షిస్తుంది. 

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు పాటించాల్సిన నిబంధనలు విషయంలో కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో పాత నేరస్థు లపై నిఘా పెట్టింది రాష్ట్ర పోలీస్ శాఖ, ఈ క్రమంలోనేముందు జాగ్రత్తగా వారిని బైండోవర్ చేస్తోంది. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లను, బెల్టు దుకాణాలు నిర్వహించే వారితోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా చర్యలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం. ఒక వ్యక్తి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, చర్యలు అనుమానాలకు తావిచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని 110ఈ సెక్షన్ కింద అరెస్టు చేసి మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ ఎదుట హాజరు పరుస్తారు. దీన్నే బైం డోవర్ అంటారు. ఇలా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విడుదల చేసేందుకు వారితో బాండ్ పేపర్ రాయిం చుకుంటారు. చట్ట వ్యతిరేక పనులు చేయబోమని బాండ్ పై లిఖిత పూర్వక హామీతో సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేస్తారు. ఈ ప్రక్రియను బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ సత్ప్రవర్తనకు హామీ అంటారు. 

తహసీల్దార్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై రాత పూర్వకంగా ఇచ్చిన హామీని మితిమీరడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. అవుతుంది. బైండోవర్ సమయంలో నేర చరితులు, అనుమానితులు బాండ్లో రాసిచ్చిన హామీని అతిక్రమిస్తే దానిని బౌండ్ డౌన్ అంటారు. దీనిపై భారతీయ శిక్షా స్మృతి 107, 108, 109, 110 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. బైండోవర్ అయిన వ్యక్తి శిక్షను తప్పించుకునేందుకు పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇదంతా బౌండ్ డౌన్ చేసిన వారి వివరాలతో పోలీసులు నివేదికను తయారు రూపొందిస్తారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఇలా బైండోవర్ చేస్తుంటారు పోలీసులు.

'బౌండ్ డౌన్' అంటే ఏమిటి ? దీన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది ?

ఇప్పటి వరకు బైండోవర్ అంటే అందరికీ తెలుసు. బౌండ్ డౌన్ అంటే చాలా మందికి తెలియదు. బైండోవర్ అంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి ఒప్పందం కుదుర్చుకుంటారు. అవసరమైతే ఒకరి పూచికత్తు తీసుకుని బాండ్ పేపర్ రాయించుకుంటారు. బాండ్ పేపర్లో పేర్కొన్న జరిమానా చెల్లించకుంటే పూచికత్తు ఇచ్చిన వారి నుంచి వసూలు చేసే వీలుంది. దీనినే బైండోవర్ చేయడం అంటారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు.. పండుగల సందర్భం లోనూ బైండోవర్ చేస్తుంటారు.

వర్తింపు ఇలా...

బైండోవర్ సమయంలో ఇచ్చిన మాటను అతిక్రమిం చడమే బౌండ్ డౌన్. వ్యక్తిగతంగా హాజరై రాతపూర్వకంగా ఇచ్చిన హామీని మితిమిరడం అంటే చట్టాన్ని ఉల్లంఘించ డమే. అయితే ఇది క్రిమినల్ కేసు కాదు. పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం లేకపోయినా ఈ విషయా న్ని తహసీల్దారు నివేదించవచ్చు. వాటికి అనుగుణంగా ఆ అధికారి చర్యలు తీసుకోవచ్చు. బైండోవర్ అయిన వ్యక్తి శిక్ష తప్పించుకునేందుకు పై కోర్టులను ఆశ్రయించవచ్చు. ఇదంతా బౌండ్ డౌన్ చేసిన వారి వివరాలతో పోలీసులు రిపోర్ట్ చేసినప్పుడే వీలవుతుంది. కానీ చాలా సందర్భాల్లో పోలీసులు అంత వరకు వెళ్లడం లేదు.

తహసీల్దారు న్యాయపరమైన అధికారాలు:

మండల రెవెన్యూ అధికారి అంటే తహసీల్దార్ అనుకుంటాం. కానీ ఆయన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా. ఆయనకు కొంతవరకు న్యాయపరమైన అధికారాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా పోలీసులు బైండోవర్ చేసే సమయంలో తహసీల్దార్ ఎదుట హాజరుపరుస్తారు. బైండోవర్ తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాకపోతే సమండ్లు జారీ చేసేందుకు జైలుకు పంపించే అధికారం తహసీల్దార్ కు ఉంది. తప్పు, నేరాన్ని బట్టి బైండోవర్ సమయంలో నిర్దేశిత జరిమానా (రూ.500 నుంచి రూ.లక్ష) విధిస్తుంటారు. 

మొత్తాన్ని నిర్ణయించవచ్చు. వీటినిచలానా రూపంలో రాష్ట్ర ఖజనాకు చెల్లించాల్సి ఉంటుంది.