Latest Govt Jobs : No Fee, No Exp 10th అర్హ‌త‌తో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 4117 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా? | latest jobs in Telugu | free jobs - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Latest Govt Jobs : No Fee, No Exp 10th అర్హ‌త‌తో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 4117 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా? | latest jobs in Telugu | free jobs

24_04


Latest Govt Jobs : No Fee, No Exp 10th అర్హ‌త‌తో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 4117 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా? | latest jobs in Telugu | free jobs 

✅కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో  ఇండియన్ ఆర్మీలో పర్మినెంట్ కమిషన్ కోసం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-140) కోసం అర్హులైన అవివాహిత పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పెర్మనెంట్ జాబ్ ఇస్తారు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

పోస్ట్: 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-140)

మొత్తం పోస్టులు  : 30 పోస్టులు 

జీతం: పోస్టును అనుసరించి రూ.56,100/- to రూ.2,50,000/- మధ్యలో జీతం ఇస్తారు.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ BE/B.Tech  లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయో పరిమితి: 01 జనవరి 2025 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు. (02 జనవరి 1998 మరియు 01 జనవరి 2005 మధ్య జన్మించిన అభ్యర్థులు, రెండు తేదీలు కలుపుకొని).

దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

ప్రారంబపు తేది: 10/04/2024

చివరి తేదీ: 09/05/2024

జీతం: వివిధ పోస్ట్ వైజ్

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in/

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Notification PDF Click Here

🔴Apply Link Click Here

✅Staff Selection Commission CHSL Job Notification 2024 in Telugu Apply Now : కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

పోస్ట్: లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్ట్ లు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్: 3712 పోస్టులు 

అర్హత: కేవలం ఇంటర్మీడియట్  ఉత్తీర్ణులై ఉండాలి. 

వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWSకి రూ.100/- & SC/ST మహిళ అభ్యర్థులకు ఫీజు – Nil

ప్రారంబపు తేది: 08/04/2024 

చివరి తేదీ: 07/05/2024

జీతం: పోస్టును అనుసరించి రూ.19,900/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు. 

ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ 

గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅Full Notification Pdf Click Here

✅Apply Link Click Here 

Official Website Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

✅ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మీకు ఈ గవర్నమెంట్  సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్ట్: అప్రెంటిస్

మొత్తం పోస్ట్: 861 పోస్ట్

అర్హత: 10వ / ITI, 12th అర్హతతో

వయో పరిమితి: 15 నుండి 24 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBCకి రూ.0- & SC/ST కోసం Nill

చివరి తేదీ: 9/05/2024

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in/

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

✅ప్రెండ్స్ ముందుగా నిరుద్యోగులకు శుభవార్త ఎందుకంటే 10వ తరగతి పాస్ ఇన వారు జాబ్స్ కోసం ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ ఐతే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేయడానికి ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా  పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్ట్: ఔట్ సోర్సింగ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ & థియేటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్ట్: 54 పోస్ట్

అర్హత: 10వ తరగతి, BSc MLT లేదా DMLTలో డిగ్రీ/డిప్లొమా & గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి డిగ్రీ, PGDCA టైప్ రైటింగ్ హయ్యర్ ఇంగ్లీష్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి: 18 నుండి 45 సంవత్సరాలు

నెల జీతం : 18,000 to 35,000/- నెల జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.0/- 

చివరి తేదీ: 16/04/2024

ఉద్యోగ స్థానం: తెలంగాణ జిల్లాలలో  

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Application Pdf Click Here

🔴2nd Notification Pdf Click Here 

🔴Official Website Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*