ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - William naik

Pharma Job Portal

Mobile Menu

Top Ads

More News

logoblog

ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

24_05


ఫైర్ మ్యాన్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. అర్హులైన వారు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వూకు హాజరయ్యి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. 


ఫైర్ మ్యాన్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. అర్హులైన వారు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వూకు హాజరయ్యి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.


✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..




✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : టాటా మెమోరియల్ సెంటర్ 


🔥 మొత్తం ఖాళీల సంఖ్య : నోటిఫికేషన్ లో తెలుపలేదు.


🔥 జీతం : 24,700/- నుండి 35,000/-


🔥 అర్హత : 10th మరియు ఇతర అర్హతలు


🔥  ఫీజు :  ఫీజు లేదు.


🔥 వయస్సు : గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు


🔥 ఎంపిక విధానం : ఎక్కువ మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైతే పరీక్ష నిర్వహించి తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు.


🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.


ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు విద్యార్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలుకు చెందిన జిరాక్స్ కాపీలు తో హాజరవ్వాలి.

🔥 ఇంటర్వూ తేదీ : 15-05-2024 తేదీన ఉదయం 9:30 నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య హాజరు కావాలి.


🔥 ఇంటర్వూ ప్రదేశం: 


H.R.D.Department, Outsourcing Cell, 4th Floor, Service Block Building, Tata Memorial Hospital, Dr. E.Borges Rd, Parel, Mumbai  – 400012


ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి. 


ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు
క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

=====================

Important Links :
Notification Pdf Click Here 
Apply Link Click Here
🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑WhatsApp Group Click Here


👌మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
    

 📍సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.andhrashakthi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏🙏

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి