మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు
By Anonymous - 24_05
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి సంబందించిన మెడికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వివరాలు OFFICIAL వెబ్సైటు లో ఇచ్చారు. పూర్తి వివరాల కోసం TSPSC వెబ్సైటు చూడగలరు.
