ప్రభుత్వ కాఫీ బోర్డులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Govt of India Coffee Board Call Center Operator Jobs Recruitment 2024 | Latest Jobs Updates - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

ప్రభుత్వ కాఫీ బోర్డులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Govt of India Coffee Board Call Center Operator Jobs Recruitment 2024 | Latest Jobs Updates

24_05


భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన కాఫీ బోర్డు నుండి కాల్ సెంటర్ ఆపరేటర్స్ అనే పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు మే 19వ తేదీలోపు అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : కాఫీ బోర్డు

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కాల్ సెంటర్ ఆపరేటర్స్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 02

🔥 అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు 

🔥  ఫీజు : లేదు 

🔥 జీతము : ప్రారంభంలో దాదాపుగా 15 వేల నుండి 18 వేల రూపాయల మధ్య జీతం ఉంటుంది

🔥 వయస్సు : 18 నుండి 28 సంవత్సరాలు 

🔥 చివరి తేదీ : 19-05-2024

🔥 జాబ్ లొకేషన్ : తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 ఎంపిక విధానము : అభ్యర్థుల వయస్సు మరియు అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.