వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పాథాలజిస్ట్ (Pathologist) పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
🎓 అర్హత: MD / DNB (Pathology) + కనీసం 3 సంవత్సరాల అనుభవం
💰 జీతం: ₹1,10,000/- ప్రతినెల
📍 పని ప్రదేశం: APSACS – స్టేట్ బ్లడ్ సెల్, ఆంధ్రప్రదేశ్
🧾 ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా (No Written Test)
📅 దరఖాస్తు తేదీలు: 16 అక్టోబర్ 2025 – 29 అక్టోబర్ 2025
🏢 అప్లికేషన్ చిరునామా:
O/o APSACS (AP State AIDS Control Society),
2nd Floor, SP’s River View Building
#APGovtJobs #NHMRecruitment #PathologistJobs #MedicalJobs #APHealthDept #GovernmentJobs #AndhraPradeshJobs #JobAlert #PharmaJobPortal
