🔥 CSIR–CLRI Chennai Recruitment 2026 |
🎓 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు!
CSIR – Central Leather Research Institute (CLRI), చెన్నై నుంచి జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది 🏛️
📌 ఖాళీలు :
• Junior Stenographer – 01
• JSA (Gen) – 02
• JSA (S&P) – 03
• JSA (F&A) – 01
• MTS – 06
🎓 అర్హత :
✔️ 10+2 / ఇంటర్ పాస్
✔️ టైపింగ్ & కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం
🎯 వయస్సు పరిమితి :
• Steno – 27 సంవత్సరాలు
• JSA – 28 సంవత్సరాలు
• MTS – 25 సంవత్సరాలు
📝 ఎంపిక విధానం :
✔️ రాత పరీక్ష
✔️ సర్టిఫికెట్ వెరిఫికేషన్
✔️ ఇంటర్వ్యూ
💰 జీతం :
₹25,500 నుంచి ₹81,100 వరకు నెలవారీ వేతనం 💸
🗓️ ముఖ్య తేదీలు :
📅 నోటిఫికేషన్ తేదీ – 17 జనవరి 2026
📅 అప్లికేషన్ ప్రారంభం – 17 జనవరి 2026
📅 చివరి తేదీ – 22 ఫిబ్రవరి 2026
🌐 దరఖాస్తు విధానం :
👉 Online ద్వారా Apply చేయాలి
Official website :: Click here
Online application direct link :: Click here