Cotton University Recruitment 2024
కాటన్ యూనివర్సిటీలో 167 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు - జీతభత్యాలు: నెలకు రూ.57,700 – రూ. 2,18,200.
గువాహటిలోని కాటన్ యూనివర్సిటీ.. రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్: 21 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్: 46 పోస్టులు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 100 పోస్టులు
మొత్తం ఖాళీలు: 167.
అర్హత: అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: ఆంత్రోపాలజీ, బోటనీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, హిస్టరీ, లా, ఫిజిక్స్, జువాలజీ, కామర్స్, హిందీ, సైకాలజీ తదితరాలు.
జీతభత్యాలు: నెలకు రూ.57,700 – రూ. 2,18,200
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్: recruit2024@cottonuniversity.ac.in
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
ద రిజిస్ట్రార్, కాటన్ యూనివర్సిటీ, పాన్ బజార్, గువాహటి-781001.
సాఫ్ట్ కాపీలు పంపేందుకు చివరి తేది: 02-04-2024.
హర్డ్ కాపీలు పంపేందుకు చివరి తేది: 08-04-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE