Crow - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Crow

24_03

 Crow: What is the sign of a crow crowing repeatedly in front of a house?

Crow: ఇంటి కాకి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం.?

crow thirsty crow crow drawing thirsty crow story the thirsty crow story crow sound thirsty crow story in english white crow crow in hindi crow images the thirsty crow crow bar a thirsty crow story the crow thirsty crow story pictures step by step crow bird crow story in english the fox and the crow crow pose miss crow with mr. lizard tamil crow thirsty crow story in english pdf crow story fox and crow story raven vs crow story of thirsty crow thirsty crow story in hindi sound of crow the thirsty crow story in english crow sound name crow lifespan the fox and the crow story writing leanne crow crow and fox story crow story in hindi thirsty crow short story crow drawing for kids the white crow crow and fox story in english thirsty crow story moral thirsty crow story flashcards thirsty crow moral how to draw crow moral of thirsty crow house crow simple thirsty crow story pictures step by step the fox and the crow story in english written moral thirsty crow story in 10 lines a thirsty crow crow pheasant drawing of crow crow image black crow crow pictures thirsty crow images story thirsty crow who is naa anveshana crow about crow in hindi thirsty crow story for class 1 scare crow fox and crow story chart fox and crow story in english crow meaning lyra crow nude thirsty crow story writing thirsty crow story in 5 lines crow nest life span of crow carrion crow crow and water story thirsty crow in hindi picture of crow crow beak the fox and the crow story common crow butterfly sapne me crow dekhna fox and crow crow png crow drawing easy crow egg the thirsty crow story in english written thirsty crow story in english writing how to draw a crow crow photo crow feet crow picture as the crow flies scientific name of crow crow meaning in tamil the thirsty crow story in hindi thirsty crow picture crow scientific name crow life span spiritual meaning of crow pooping on you seeing crow in dream hinduism white crow ahmedabad crow and fox story in hindi crow zero crow pose yoga lifespan of crow

కాకులతో మనుషులకు ఏదో సంబంధం ఉంటుంది. పురాణాల్లోనూ కాకి గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కాకితో విడదీయలేని బంధం ఉంటుంది. కాకులను పితృదేవతలుగా హిందూ ధర్మాల్లో ప్రస్తావిస్తుంటారు. అలాగే చనిపోయిన తర్వాత కూడా పిండం కాకి ముట్టాలనే సంప్రదాయం కూడా ఉంది. ఇంతలా మనిషి జీవితంలో భాగమైన కాకి చేసే పనులు మన జీవితంపై ప్రభావం చూపుతుందని కూడా చెబుతుంటారు.

శాస్త్రం ప్రకారం కాకులు మన పూర్వీకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారనే విశ్వాసంతో ఉంటారు. కాకి ప్రవర్తించే తీరును బట్టి కూడా శుభాశుబాలను అంచనా వేస్తారు. కాకి మన ఇంటి చుట్టూ ప్రవర్తించే తీరు మన భవిష్యత్తును, మన జీవితంలో జరిగే మార్పుల గురించి చెబుతుందని పండితులు చెబుతుంటారు. ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరవడం కూడా పరిపాటే. అయితే దీని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ కాకి వల్ల కలిగే ఆ శకునాల గురించి, వాటి వ‌ల్ల క‌లిగే ఫ‌లితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది. అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు కాని, ఒకటికి మించి కాపుల గుంపు ఒకేసారి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు. ఏదో కీడు జరిగే అవకాశాలున్నాయని భావించాలని చెబుతున్నారు. అలాగే ఒకవేళ కాకి తలపై తన్నితే చాలా డేంజర్‌ అని పండితులు చెబుతున్నారు. ప్రాణ గండం ఉంటుందని, దీనికి తగిన శాంతి చేసుకోవాలని చెబుతున్నారు.

ఒకవేళ మ‌నం బ‌య‌ట‌కు వెళ్లినప్పుడు ఒకవేళ కాకి కుడి వైపు నుంచి ఎడ‌మ వైపుకు వ‌స్తే ఆ ప‌ని దిగ్విజ‌యంగా జ‌రుగుతుందని అర్థం. ఒక‌వేళ కాకి గ‌న‌క ఎడ‌మ వైపు నుండి కుడి వైపుకు వ‌స్తే అశుభం క‌లుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు బయటకు వస్తున్నప్పుడు కాకి ఎడమవైపు నుంచి కుడివైపు వెళితే.. తిరిగి ఇంట్లోకి వచ్చి కాళ్లు కడుకొన్ని కాసేపు కూర్చొని మళ్లీ వెళ్లాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు తెలిపిన వివరాలు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.