CSIR CEFRI Technician Jobs - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

CSIR CEFRI Technician Jobs

24_03

 CSIR CEFRI Technician Jobs

Govt Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు.

csir csir net csir net 2023 csir full form csir net result 2023 csir ugc net csir net result council of scientific and industrial research (csir) csir net 2022 csir net result 2022 csir net admit card 2023 csir net 2023 result csir net 2023 application form nta csir ugc net result csir net 2023 exam date csir net exam date 2023 csir net admit card csir nta csir net 2023 application form date csir net syllabus csir net result 2022 cut off csir net 2022 result csir net life science syllabus csir net application form 2023 csir ugc net 2023 csir net 2023 admit card csir net syllabus life science csir net 2023 notification csir net exam date nta csir net csir notification csir niist csir net exam 2023 csir immt csir net answer key nta csir csir iict csir net 2023 official website csir net nta csir. nta. nic. in csir iicb csir net eligibility csir net december 2023 csir net 2023 result date csir net cut off 2022 csir ugc net result 2023 ugc csir net result 2023 csir net.nta.nic.in csir net application form csir net 2023 answer key csir net full form csir net application csir ugc net results csir recruitment csir net answer key 2023 csir iitr csir ugc net 2022 csir ugc net syllabus csir net jrf csir net nta nic result csir nal csir net 2023 syllabus csir net chemistry syllabus csir net exam date 2022 csir igib csir net life science csir nta net csir net previous year question paper csir ugc net result csir net cut off csir net chemical science syllabus joint csir ugc net csir ugc net answer key csir aspire csir net exam 2022 csir net june 2022 result csir ncl csir net result 2023 expected date csir serc csir net physics syllabus csir net mathematics syllabus csir net life science question paper ugc csir net csir ugc net · december 2022 csir net previous year paper csir cdri csir net december 2022 csir nio csir ugc net exam date 2023 csir headquarters csir net december 2023 application form date csir srf nta csir net result csir npl csir iip csir net answer key 2022 csir net exam csir net dec 2022 csir ihbt csir net form

CSIR-NGRI లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CEFRI) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 10+2, ITI, డిప్లమా & బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని CSIR CEFRI వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CEFRI) నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా సాంకేతిక నిపుణుడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, ITI, డిప్లమా & బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా సాంకేతిక నిపుణుడు లో మొత్తం 28 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.

General/Bc వారు 100/- రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టాలి, మిగితావారు ఒక్క రూపాయి  కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 19,900/- రూ.63,200/- జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

అప్లికేషన్ ప్రారంభం తేదీ  : 02/03/2024.

Apply చేయడానికి చివరి తేది : 28.03.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE