DMHO SDPT NHM Notification 2024
Jobs : Age 44 Yrs అప్లై చేస్తే రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తున్నారు.
DMHO SDPT NHM లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ వైద్య, ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమశాఖలో అర్హులైన అభ్యర్థులకు విడుదల చేసింది.
ఉద్యోగాల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, శిశువైద్యుడు, మెడికల్ ఆఫీసర్-ఆయుష్, నాణ్యత మేనేజర్, MLHP, వైద్యులు, స్టాఫ్ నర్స్, ANM, ఫార్మసిస్ట్ & సహాయక సిబ్బంది (అవుట్ సోర్సింగ్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు SSC, BSC/GNM, MPHA(F) శిక్షణ కోర్సు, D.Pharm/ B.Pharm పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 97 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి Age 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు : లేదు
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 15,000/- to రూ 66,000/- జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 14.03.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE