Forest Range Officer Posts in AP
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ. 48,000 నుంచి రూ.1,37,220.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 37
అర్హత: డిగ్రీ. అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్/ కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో తత్సమాన విద్యార్హతతో పాటు నోటిఫికేషన్ లో చూపిన విధంగా శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: ప్రతి అప్లికెంట్ రూ.250 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు, పరీక్ష ఫీజు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్మెన్ తదితరులకు పరీక్ష ఫీజు రూ. 120 నుంచి మినహాయింపు ఉంది.
జీత భత్యాలు: నెలకు రూ. 48,000 నుంచి రూ.1,37,220.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ పరీక్షల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 05-05-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE