Guavas - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Guavas

24_03

 Guavas: After eating guavas, these are the same things

Guavas: జామపండ్లు తిన్నాక వీటిని తింటే ఇక అంతే సంగతులు.

guava guava fruit guava benefits guava in hindi guava tree benefits of guava guava nutrition guava calories guava in pregnancy guava leaf wellhealthorganic.com:5-amazing-health-benefits-of-guava guava fruit benefits guava leaves benefits of guava leaves sexually guava juice benefits of eating guava guava during pregnancy calories in guava bacardi guava guava drawing guava plant guava leaves benefits guava protein guava images guava leaf benefits thai guava pink guava 1 guava calories is guava good for diabetes black guava benefits of guava fruit guava in kannada strawberry guava guava nutrition facts 100g can dogs eat guava taiwan pink guava guava juice recipe health benefits of guava guava benefits for skin guava nutritional value benefits of guava leaves guava pronunciation guava scientific name plix guava glow protein in guava guava meaning in hindi guava vitamins guava benefits and side effects guava khane ke fayde side effects of guava during pregnancy is guava good for pregnancy can we eat guava at night guava leaves for hair is guava good for weight loss red guava full guava tree guava benefits in hindi plix guava glow serum glycemic index of guava taiwan guava guava health benefits guava fruit in kannada guava cheese guava fruit in hindi guava juice benefits guava in sanskrit guava is good for pregnancy calories in one guava calories in 1 large guava fruit top 10 health benefits of guava yellow guava guava in tamil guava nutrition facts google guava can i eat guava during pregnancy plix guava glow serum review guava ice cream chilli guava guava season in india guava side effects fruit guava can we eat guava in pregnancy scientific name of guava can we give guava to dogs calories in 1 guava eating guava benefits guava jelly nutritional value of guava guava recipes one guava calories guava diseases guava benefits in pregnancy guava in marathi uses of guava guava benefits during pregnancy guava protein per 100g guava calories 100g benefits of guava leaves in woman can we eat guava during pregnancy can we eat guava empty stomach

Guavas: మనం తరచుగా సీజన్‌ను బట్టి రకరకాల పండ్లను తింటుంటాం. ఈ పండ్లలో జామ కూడా ఒకటి. జామ ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ జామపండ్లు తిన్న వెంటనే కొన్ని పదార్థాలు తింటే హానికరమని వైద్యులు చెబుతున్నారు. జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామపండు తిన్న తర్వాత ఏదైనా పాల ఉత్పత్తులను తీసుకుంటే శరీరానికి హానికరం. జామపండ్లు తిన్న తరువాత ఎలాంటి పండ్లు తినకూడాదో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

నీరు:

జామపండు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల వాత, పిత్త, కఫం అసమతుల్యత చెందుతాయి. ఈ కారణంగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌లకు కూడా హాని కలిగిస్తుందని చెబుతున్నారు.

అరటి:

జామపండు తిన్నాక అరటిపండు తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే జామ అనేది ఆమ్ల pH కలిగిన పండు. అరటి పండు తీపి పండు. ఈ రెండింటినీ కలిపి తింటే గ్యాస్, తలనొప్పితో పాటు కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

పాలు:

జామపండు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ముందుగా ఇది విటమిన్ సితో చర్య జరిపి జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం వస్తాయని వైద్యులు అంటున్నారు.

పెరుగు:

జామ తర్వాత పెరుగు తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో ఇబ్బంది కలుగుతుందని, వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది.

మజ్జిగ:

జామపండు తిన్న తర్వాత మజ్జిగ తీసుకోకూడదు. ఇది దీర్ఘకాలంలో అసిడిటీని కలిగిస్తుంది. కడుపు నొప్పికి కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. APTEACHERS9.COM దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.