NARFBR Lab Assistant - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

NARFBR Lab Assistant

24_03

 NARFBR Lab Assistant Jobs 2024

10th అర్హతతో శాశ్వత ల్యాబ్ అటెండర్ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.

icmr icmr recruitment icmr full form icmr jrf 2024 icmr jrf icmr recruitment 2024 icmr jrf result 2024 icmr sts icmr vacancy icmr nin icmr career icmr jrf 2024 result icmr niv recruitment 2024 icmr vacancy 2024 icmr ka full form icmr jrf 2024 result date icmr result 2024 icmr admit card icmr dibrugarh icmr director icmr sts 2024 icmr nip icmr jobs icmr nimr recruitment 2024 icmr recruitment 2024 icmr exam date 2024 icmr nie icmr logo icmr full form in medical icmr jrf 2024 exam date icmr nioh icmr jrf 2024 results icmr nimr icmr bhopal icmr nin recruitment icmr admit card 2024 icmr jrf syllabus icmr vacancies icmr jrf 2024 application form icmr nirt icmr nin recruitment 2024 icmr careers icmr chennai icmr full form in hindi sts icmr icmr jrf 2024 admit card icmr niced recruitment icmr call for proposals icmr exam icmr (recommended dietary allowance 2024) nip icmr icmr recruitment 2024 icmr nirt recruitment 2024 full form of icmr icmr jabalpur icmr vcrc icmr net icmr nari icmr dibrugarh recruitment 2024 icmr technical assistant icmr nireh icmr niced icmr application form 2024 icmr nirth icmr sts results 2024 dr bhargava icmr icmr nie recruitment icmr sts 2024 results icmr nicpr sts icmr 2024 icmr call for proposals 2024 icmr recruitment 2024 lab technician icmr internship icmr sts 2024 icmr kolkata recruitment icmr jrf result icmr niv recruitment icmr head icmr net 2024 icmr nirrh icmr hyderabad icmr nioh recruitment nin icmr icmr data breach icmr jrf admit card 2024 dr bhargav icmr icmr jrf 2024 exam date icmr career opportunities icmr full form in agriculture icmr jrf 2024 official website icmr previous year question paper icmr exam date 2024 icmr syllabus icmr upsc icmr sts login icmr full form in nutrition icmr sts results icmr technical assistant question paper icmr nicpr recruitment 2024 icmr vcrc recruitment 2024

ICMR-National Animal Resource Facility for Biomedical Research (NARFBR) Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం ICMR-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (NARFBR) రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10th అర్హతతో ఈ టెక్నీషియన్ & ల్యాబ్ Attendant పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.18,000/- to రూ.63,200/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 32 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని NARFBR రిక్రూట్‌మెంట్ కోసం ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ : 

ఈ నోటిఫికేషన్ ICMR-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (NARFBR) అర్హతగల అభ్యర్థుల నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ, భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కింది రెగ్యులర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలి.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ & ల్యాబ్ Attendant పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, Any డిగ్రీ & డిప్లమా గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.100/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.63,200/-  జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://narfbr.org/notifications-vacancies.php Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 28/03/2024.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 12/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE