SBI - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

SBI

24_03

 SBI: Shock for SBI customers..rate on debit cards

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్..డెబిట్ కార్డ్‌లపై మోత.

how to activate sbi debit card how to generate sbi atm pin how to open sbi account online how to check sbi balance how to close sbi credit card how to block sbi atm card how to download sbi bank statement how to unblock sbi credit card how to get sbi bank statement how to change pin in sbi atm what is profile password in sbi how to generate atm pin sbi how to check sbi account balance how to activate sbi debit card for online transaction how to activate sbi atm card how to activate sbi credit card how to check balance in sbi how to check sbi bank statement how to change mobile number in sbi how to change atm pin sbi how to update kyc in sbi online how to change sbi atm pin what is cif number in sbi how to open ppf account in sbi how to cancel sbi credit card how to increase sbi credit card limit what is lien amount in sbi how to register mobile number in sbi how to block sbi credit card how to get cif number of sbi how to check cibil score sbi how to link aadhaar with sbi bank account how to change profile password in sbi how to change address in sbi account online how to download bank statement sbi how to unblock sbi debit card what is the minimum balance in sbi savings account 2023 how to add beneficiary in sbi how to generate pin in sbi atm how to update kyc in sbi how to get bank statement sbi how to check sbi bank balance how to check sbi balance through sms how to get statement of sbi how to open sbi hrms portal how to get mini statement of sbi how to close sbi account what is swift code of sbi what is the minimum balance in sbi how to close fd in sbi online npcil cutoff through gate 2022 npcil narora result npcil scientific officer salary npcil nic in recruitment 2016 npcil previous year question paper npcil recruitment 2024 through gate npcil plant operator question paper pdf npcil stipendiary trainee previous year question papers npcil free job alert npcil age limit through gate npcil exam date 2024 npcil mumbai npcil through gate 2024 npcil vacancy 2024 npcil nic in recruitment npcil gate 2024 npcil is govt or private npcil question paper npcil kaiga npcil sarkari result 2024 npcil stipendiary trainee salary npcil question paper pdf npcil kaiga recruitment npcil rr site npcil syllabus 2024 npcil tarapur exam date 2024 npcil admit card 2024 download npcil share price today npcil admit card sarkari result npcil recruitment 2024 last date npcil tender wizard npcil kya hai npcil exam pattern npcil login npcil assistant grade 1 npcil stipendiary trainee syllabus npcil st/tm cat 2 syllabus npcil assistant grade 1 previous year question papers npcil madras recruitment www npcil nic in recruitment npcil scientific assistant syllabus npcil vacancy npcil age limit npcil internship npcil narora recruitment about npcil npcil medical officer recruitment www npcil nic npcil careers co in npcil rawatbhata recruitment

Debit Cards Annual Fee: దేశంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి ఎస్‌బీఐ. దేశీ కంపెనీ అయిన ఈ బ్యాంక్‌కు చాలా మంది కస్టమర్లు ఉంటారు. వీరి కోసం ఇది రకరకాల డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సేవలను అందిస్తోంది. అయితే వాటికి అనుగుణంగా కొ్త ఛార్జీలను కూడా వసూలు చేస్తుంది. ఇందులో క్లిసిక్, సిల్వర్, గ్లోబల్, ఆ్టాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ ఇలా రకరకాలుఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు ఏడాది 125రూ నిర్వహణ చార్జీ కింద వసూలు చేస్తోంది ఎస్‌బీఐ. ఇప్పుడు ఈ ఛార్జీలనే పెంచేసింది. పెంచిన రేట్ల ప్రకారం ఇక మీదట డెబిట్ కార్డ్ నిర్వహణకు ఏడాదికి 200రూ…దాంతో పాటూ జీఎస్టీ ఛార్జీలను కూడా పే చేయాలి. ఇది వచ్చే నెల అంటే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. 

ఇక మిగతా కార్డులు అయిన యువ అండ్ అదర్ కార్డ్స్- యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ లపై యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రస్తుతం రూ. 175 + జీఎస్టీగా ఉండగా.. దీనిని దాదాపు 50 శాతం వరకు పెంచి రూ. 250 + GST గా నిర్ణయించింది. మరోవైపు ఎస్‌బీఐ ప్లాటినమ్ డెబిట్ కార్డ్స్ మీద ప్రస్తుతం ఉనన 250 రూలను 325రూ ప్లస్ జీఎస్టీగా నిర్ణయించింది. ఎస్‌బీఐ ప్రైడ్ ప్రీమియమ్ బిజినెస్ డెబిట్ కార్డుల మీద ఉన్న ప్రీమియం కార్డుల ఛార్జీల్ని రూ. 350 ప్లస్ జీఎస్టీ నుంచి రూ. 425 ప్లస్ జీఎస్టీగా చేసింది. ఈ పెంపుతో కస్టమర్ల మీద మరింత భారం పడనుంది.

వర్చువల్ కార్డ్…

ఇక గత కొన్ని నెలలుగా ఎస్‌బీఐ వర్చువల్ డెబిట్ కార్డు సేవల్ని కూడా అందిస్తోంది. ఈ ఎస్‌బీఐ వర్చువల్ కార్డునే ఎలక్ట్రానిక్ కార్డు లేదా ఇ- కార్డ్ అని పిలుస్తారు. ఇ- కామర్స్ ట్రాన్సాక్షన్ల కోసం మాత్రమే ఈ కార్డు సేవలు వినియోగించుకోవచ్చు. దీనిని పొందాలంటే యోనో యాస్‌లోకి వెళ్ళి మై డెబిట్ కార్డ్ సెక్షన్‌లో కొత్త కార్డ్ అప్లై చేసుకోవాలి. తరువాత ఓటీపీ ఎంటర్ చేసి వర్చువల్ బెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేయాలి. అప్పుడు కార్డ్ జనరేట్ అవుతుంది. ఫిజికల్ కార్డ్ అక్కర్లేకుండా వీటితో ట్రాన్సాక్షన్స్ చేయవచ్చును. ఫ్రాడ్‌ జరగకుండా ఉండేలా ఇవి సహాయపడతాయి. మొదట్లో దీని మీద ఎటువంటి ఫీజులు లేవు. కానీ ఇప్పుడు వీటికి యాన్యువల్ ఫీజును వసూలు చేస్తోంది ఎస్‌బీఐ.