pensioners DR increased - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

pensioners DR increased

24_03

 Good news for pensioners: Government orders to increase DR by 4 percent

పెన్షనర్లకు గుడ్ న్యూస్ డీఆర్ ను 4 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల . ప్రయోజనం ఎంతో వివరణ.

latest dearness relief for pensioners dearness relief dearness relief meaning in hindi dearness relief orders for central govt pensioners dearness relief order 2024 dearness relief meaning dearness relief for bank pensioners dearness relief order july 2024 what is dearness relief dearness relief on family pension what is dearness relief in pension dearness relief to pensioners dearness relief order 2024 for pensioners calculation of dearness relief to pensioners central freedom fighters pension dearness relief dearness allowance and dearness relief difference between dearness allowance and dearness relief dearness relief calculator dearness relief rate rate of dearness relief to pensioners dearness relief to central govt pensioners dearness relief meaning in telugu dearness relief on pension is dearness relief taxable dearness relief order dearness relief order july 2024 pdf what is dearness relief to pensioners dearness relief for pensioners dearness relief july 2022 dearness relief 2022 dearness relief rates for central government pensioners dearness relief (dr) is given to the pensioners of india ahead of the festive season what is dearness allowance and dearness relief dearness relief order 2024 pensioners dearness relief for central government pensioners dopt orders on dearness relief dearness relief camp dearness relief meaning in bengali dearness relief order july 2024 for pensioners latest dearness relief for pensioners 2024 dearness allowance vs dearness relief dearness relief in hindi how dearness relief is calculated dearness relief vs dearness allowance dearness relief meaning in malayalam what is the difference between dearness allowance and dearness relief how to apply postal ballot karnataka how to fill postal ballot application form how to check postal ballot status how to cast vote by postal ballot aiims delhi cut off 2024 aiims delhi hostel aiims hospital delhi bhubaneswar aiims aiims mumbai aiims nagpur cut off aiims result aiims nursing patna aiims aiims darbhanga aiims nursing officer salary aiims bsc nursing admit card 2024 aiims, new delhi course admissions darbhanga aiims aiims paramedical aiims in india aiims bbsr aiims exam date 2024 aiims admit card 2024 aiims bsc nursing exam date 2024 aiims norcet result 2024 aiims bsc nursing application form 2024 deoghar aiims aiims paramedical exam date 2024 aiims delhi recruitment aiims norcet 5 aiims delhi cut off aiims delhi wallpaper aiims norcet 2024 application form aiims vacancy 2024 aiims colleges in india aiims rishikesh cutoff aiims paramedical application form 2024 aiims hospital bhubaneswar aiims paramedical application form 2024 aiims fees for mbbs for 5 years raipur aiims aiims nursing application form 2024 aiims pg aiims nursing result 2024 aiims, new delhi rankings aiims bhubaneswar recruitment all aiims in india aiims result 2024 aiims b.sc nursing application form 2024 rishikesh aiims aiims norcet 2024 result date all india institute of medical sciences (aiims), jodhpur aiims registration jodhpur aiims

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వీరికి డీయర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను 4 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీని ద్వారా వీరికి వస్తున్న పింఛన్ సొమ్ము పెరుగుతుంది.

డీయర్నెస్ రిలీఫ్ ను కరువు భత్యం అని పిలుస్తారు. ఇవి పెన్షన్ లో కలిపి ఉంటుంది. ఏడాదికి రెండుస్లారు అంటే జనవరి, జూన్ నెలల్లో డీఆర్ ను ప్రకటిస్తారు. సాధారణంగా నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉండవు. వారి నెలవారీ పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ కింద పనిచేసే ఒక విభాగంగా ఈ పెరిగిన ధరలను పరిశీలించి, కేంద్రానికి నివేదిక అందజేస్తుంది. ఆ ధరల ప్రకారం డీఆర్ ను పెంచుతారు.

ఎంతో ప్రయోజనం.

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీయర్నెస్ రిలీఫ్ ను 4 నుంచి పెంచారు. పెంచిన రిలీఫ్ 2024 జనవరి 1 నుంచి లెక్కిస్తారు. మార్చి 19న విడుదలైన ఉత్తర్వుల ప్రకారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) ఈ క్రింది వారికి పెరిగిన డీఆర్ ను అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, దానికి పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారికి కుటుంబ సభ్యులందరికీ దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ కింద తెలిపిన వారందరికీ డీఆర్ పెరుగుదల వర్తిస్తుంది.

  • పౌర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు, పీఎస్ యూ/స్వయంప్రతిపత్తి సంస్థలలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు.
  • సాయుధ దళాల పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లు, పౌర పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లకు డిఫెన్స్ సర్వీస్ అంచనాల నుంచి చెల్లిస్తారు.
  • ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు.
  • రైల్వే/కుటుంబ పెన్షనర్లు.
  • బర్మా పౌర పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు, బర్మా/పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రభుత్వ పెన్షనర్లు, కుటుంబాలు.
  • ఉద్యోగి కుటుంబ పెన్షనర్లు, తిరిగి ఉపాధి పొందిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు నిబంధనలకు అనుగుణంగా డీఆర్ పెంచుతారు. ఒక వ్యక్తి అనేక పెన్షన్లను పొందుతుంటే నియంత్రణ చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటారు.

ఎంత పెరుగుతుందంటే.

సాధారణంగా డీఆర్ పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల నెలవారీ పెన్షన్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి నెలకు రూ.40,100 ప్రాథమిక పెన్షన్‌గా పొందుతున్నాడు. అందులో రూ. 18,446 డీఆర్ అందుకుంటున్నాడు. ఇటీవల 4 శాతం పెరగడం వల్ల అతడికి నెలకు రూ. 20,050 డీఆర్ లభిస్తుంది. దీంతో అతడి నెలవారీ పెన్షన్ మరో రూ.1,604 పెరుగుతుంది. త్వరలో పెన్షనర్లందరూ పెరిగిన మొత్తాలను అందుకోనున్నారు. జాతీయ బ్యాంకులతో సహా పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలన్నీ డీఆర్ ను లెక్కించడంలో సహాయ పడతాయి.