R.O purifier - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

R.O purifier

24_03

Is the waste water coming out of a purifier reused..? Do you know what will happen?

ఆర్. ఓ ప్యూరిఫైయర్ నుండి బయటకు వచ్చే వేస్ట్‌వాటర్‌ తిరిగి ఉపయోగిస్తున్నారా..? ఏమవుతుందో తెలుసా?

water purifier air purifier ro water purifier aquaguard water purifier kent water purifier best water purifier for home best water purifier water purifier for home water purifier price ao smith water purifier water purifier service near me lg water purifier air purifier for home alkaline water purifier livpure water purifier water purifier shop near me pureit water purifier water purifier near me water purifier service eureka forbes water purifier best water purifier in india dyson air purifier philips air purifier mi water purifier ro water purifier price ro purifier blue star water purifier best ro water purifier purifier aquaguard water purifier price under sink water purifier r o water purifier water purifier on rent top 5 best water purifier in india kent ro water purifier kangen water purifier air purifier price mi air purifier blood purifier syrup best air purifier in india ro water purifier for home tata swach water purifier kent water purifier service water purifier filter car air purifier havells water purifier water purifier machine v guard water purifier blood purifier aquaguard water purifier service kangen water purifier price ro water purifier near me kent water purifier price ro water purifier service near me ro purifier price uv water purifier purifier water non electric water purifier g series water purifier water purifier ro purosis water purifier air purifier plants air purifier for car best air purifier aqua water purifier ro water purifier service coway air purifier lg water purifier service sharp air purifier kent water purifier customer care kent alkaline water purifier copper water purifier uv uf water purifier which water purifier is best aqua fresh water purifier blood purifier food r o water purifier price ro uv water purifier kinsco water purifier commercial water purifier kent purifier aqua purifier best water purifier in india for home water purifier aquaguard faber water purifier uf water purifier kent ro water purifier price best water purifier with price kutchina water purifier aquaguard uv water purifier best water purifier for home in india prolife water purifier pure it water purifier kent uv water purifier zero b water purifier lexpure water purifier aqua sure water purifier air purifier for room pureit ro water purifier aquaguard ro water purifier

ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అలవాటుగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంట్లోనూ నీటి శుద్ధి ఏర్పాట్లు వాటర్‌ ప్యూరిఫైయర్లు తప్పనిసరిగా అయింది. అపరిశుభ్రమైన నీటిని శుద్ధి చేయడానికి RO ఉపయోగిస్తుంటారు. అయితే, RO నుండి వ్యర్థ నీరు బయటకు వస్తుంది. అదంతా వృథాగా పోతుంది. ఇలా వేస్ట్‌గా పోతున్న నీటిని కూడా కొందరు ఇతర పనులకు వినియోగిస్తుంటారు. అయితే, ఇది ఎంతవరకు సరైనది. 

ప్యూరిఫైయర్‌ ఫిల్టర్‌ నుండి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో స్నానం చేయొచ్చా..? ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఏదైనా ఒక RO 3 లీటర్ల నీటి నుండి 1 లీటరు నీటిని శుద్ధి చేయగలదు. ఇక్కడ ఎంత నీరు వృథా అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృథా అవుతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. రోజుకు లీటర్ల కొద్దీ వృథా అవుతున్న నీటిని తిరిగి ఎలాంటి పనులకు వాడుకోవాలి.. ఆ నీటితో స్నానం చేయవచ్చా..? అలా  చేస్తే ఏమవుతుందో నిజంగా ఎవరికీ తెలియదు..కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిల్టర్‌ నుండి వృథాగా పోతున్న నీరు తాగడానికి, లేదంటే, స్నానం చేయడానికి వాడరాదట. ఎందుకంటే ఇందులో మొత్తం కరిగిన ఘనపదార్థాలు (TDS) ఎక్కువగా ఉంటాయి. ఈ TDS ఎక్కువగా ఉన్నందున ఈ నీరు తాగడానికి పనికిరాదు. చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ RO ప్రక్రియ ద్వారా విడుదలైన వ్యర్థ నీటిలో వివిధ రకాలైన అకర్బన లవణాలు, సేంద్రియ పదార్థాలు, మలినాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి. అది చర్మ వ్యాధులకు కారణం కావచ్చు.

RO నుండి విడుదలయ్యే నీటిని కారు,టూ వీలర్ వాహనాలను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ నీరు-ఇంటెన్సివ్ సబ్జెక్ట్. మీరు మీ ఇంటిలోని RO నుండి వచ్చే వ్యర్థ జలాలను టాయిలెట్ శుభ్రం చేయడానికి, ఇళ్లు తుడుచుకోవడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు www.apteachers9.com బాధ్యత వహించదు.)