Telangana: Free coaching for DSC candidates..how to apply.. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Telangana: Free coaching for DSC candidates..how to apply..

24_03

 Telangana: Free coaching for DSC candidates..how to apply..

Telangana: డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్..దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే..

free coaching www.civilservicecoaching.com free coaching 2024 free coaching scheme upsc free coaching free coaching karnataka free coaching for upsc kea kar nic in free coaching admit card bc study circle free coaching 2024 free coaching karnataka 2024 free coaching result 2024 free coaching result 2024 karnataka upsc free coaching 2024 www.civilservicecoaching.com free coaching 2024 www.sw.kar.nic.in 2024 free coaching exam date sc study circle free coaching 2024 www.sw.kar.nic.in 2024 free coaching neet free coaching bcwd free coaching sc/st free coaching online application free coaching hall ticket 2024 sc st free coaching 2024 karnataka free coaching scheme for sc and obc students sw.kar.nic.in free coaching kas ias upsc free coaching karnataka royal jobs hub free coaching hall ticket download 2024 karnataka sc st free coaching kea free coaching admit card 2024 obc free coaching karnataka 2024 labour card free coaching in karnataka 2024-23 upsc free coaching online www sw kar nic in 2024 free coaching exam date bseb free coaching free coaching admit card 2024 sc obc free coaching scheme 2024 free coaching registration ielts free coaching kea free coaching result 2024 sc study circle free coaching 2024 free coaching key answer 2024 sonu sood upsc free coaching 2024 free coaching hall ticket download 2024 free coaching results bc study circle free coaching 2024 sc st free coaching 2024 kea free coaching free coaching exam date 2024 karnataka free coaching 2024 www.civilservicecoaching.com free coaching www sw kar nic in 2024 free coaching online application up ias / pcs free coaching online form 2024 upsc free coaching for sc/st 2024 online application st study circle free coaching 2024 free coaching yojana ts study circle free coaching sw free coaching free coaching application www.sw.kar.nic.in 2021 free coaching selection list free coaching karnataka 2024 tnpsc free coaching centre in chennai www sw kar nic in 2024 free coaching selection list free coaching scheme for sc and obc students 2024 ias free coaching how to apply for free coaching scheme 2024 free coaching merit list 2024 free coaching for neet by government bihar free coaching yojana ignou upsc free coaching free coaching selection list 2024 karnataka how to apply for free coaching scheme 2024 bcwd free coaching 2024 sw.kar.nic.in free coaching 2024 free coaching for sc and obc students free coaching bihar board social welfare department free coaching ssc free coaching kea free coaching 2024 free coaching scheme for sc and obc students 2024 free coaching application 2024 free coaching scheme rajasthan sc obc free coaching drishti ias free coaching free coaching for neet sambhavam ias free coaching www.sw.kar.nic.in 2024 free coaching swd free coaching free coaching hall ticket download swd free coaching 2024 upsc free coaching for sc st www.sw.kar.nic.in 2024 free coaching application free coaching exam date 2024 free coaching scheme bihar free coaching app kea free coaching 2024 admit card free coaching hall ticket download 2024 kea free coaching hall ticket free coaching for sc/st students 2024 sonu sood upsc free coaching sc obc free coaching scheme 2024 free coaching admit card 2024 karnataka swd free coaching 2024

తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ పడింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్ధులు పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టేశారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్. దీని మీద మరిన్ని వివరాల కోసం కింద చూడండి..

Free Coaching For DSC Candidates: తెలంగాణలో మరికొన్ని నెలల్లో డీఎస్సీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ రావడంతో అభ్యర్ధులు దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్ విడుదల అయిన దగ్గర నుంచీ ప్రిపరేషన్ మొదలుపెట్టేశారు. ఇప్పుడు అభ్యర్ధుల కోసం హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ బంపర్ ౠఫర్ ప్రకటించింది. డీఎస్సీ ఎగ్జామ్ కోస్ ఫ్రీ కోచింగ్ ఇస్తామని తెలిపింది. దీని కోసం మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. 26వ తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలల పాటూ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్. 

16 కేంద్రాల్లో ఉచిత శిక్షణ..

ఉచిత శిక్షణ కోసం అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేంద్రాల్లో డీఎస్సీ కోచింగ్ ఇస్తామని ఎస్సీ స్టడీ సర్కిల్ తెలిపింది. ప్రతీ కేంద్రంలో 100 మందికి చొప్పున కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ డైట్‌, బీఎడ్‌ (B.Ed)కాలేజీలతో పాటు ఇతర కాలేజఈల్లోనూ కోచింగ్ ఇవ్వనున్నారు. కోచింగ్‌కు వచ్చే అభ్యర్థులు డైట్ లేదా టెట్‌ లో పాస్ అయి ఉండాలి. దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలు మార్చి 11వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ http://tsstudycircle.co.in/index.html లో అందుబాటులో ఉంటాయి.

ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ..

తెలంగాణలో మొత్తం 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి. వీటి దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభం అయింది. అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2వ తేదీ అప్లై చేసుకోవడానికి చివరి గడువు. అంతేకాదు డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీని కోసం అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Click Here for Direct Recruitment of TS DSC – 2024 అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. Edit Post Applied అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి Candidate’s Aadhaar No, Payment Reference IDని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్మాత తిరిగి సబ్మిట్ చేయాలి.ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.