పదో తరగతి, ఐటిఐ అర్హతతో 🔰శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. 10th ITI Pass AP, TS - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

పదో తరగతి, ఐటిఐ అర్హతతో 🔰శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. 10th ITI Pass AP, TS

24_04

10th, ITI అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL), భారీ శుభవార్త చెప్పింది. రూ.20,480/- జీతం తో "టెక్నీషియన్" ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ/ (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ) యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి 13.04.2024 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ.


మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.


ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు
క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

=====================

Important Links :
Notification Pdf Click Here 
Apply Link Click Here
🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑WhatsApp Group Click Here


👌మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
    

 📍సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.andhrashakthi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏🙏

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి