Union Public Service Commission Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
◼️
నోటిఫికేషన్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
◼️
పోస్టులు : ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ & ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
◼️
పోస్టులు భర్తీ : 48
◼️
ఉత్తీర్ణత : డిగ్రీ
◼️
జీతం వివరాలు: రూ.56,100/- to రూ.1,77,500/-
◼️
చివరి తేదీ: 30/04/2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
=====================
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

