హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) ఖాళీగా ఉన్న సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం మే 6, 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
అధికారిక వెబ్సైట్ :: https://www.millets.res.in/
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు
క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
=====================
Important Links :
🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here
📍సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.andhrashakthi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏🙏
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.