ఆర్టీసీ RTC లో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, త్వరలో నిర్ణయం
By Anonymous - 24_04
రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు.3035 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు. ఇప్పుడు ఆర్టీసీలో తిరుగుతున్న బస్సుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని 3035 ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.అతి త్వరలో ఈ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీలో ఫిబ్రవరి నెలాఖరి వరకు 17,410 మంది కండక్టర్లు ఉన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఈ వెబ్సైట్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది.
⚡💻 Job Updates Direct to Your Phone
📱 Pharma & Govt Job Updates – Join WhatsApp & Telegram!
🛑 Pharma Jobs:
Telegram | WhatsApp – Click Here
🛑 Govt Jobs: Telegram | WhatsApp – Click Here
⚡ Latest Job Opportunities
📢 Job Details & Latest Notifications: Click Here
📝 Job Updates Notice
📍 Notice:
Get genuine Government / Private / Software / 💊 Pharma / Work From Home job updates on PharmaJobPortal.in. Apply without paying anything!
🧾💼 All-in-One Online Services
💳 PCI Renewal Service | 📝 Online Resume Service | 🎓 Degree Apply Service | 📺 OTT Platform Service – All fast, online & genuine.
💬 Contact & Support
💬 Contact / WhatsApp: 6281763660
🌐 Visit:
PharmaJobPortal.in
💯 100% Verified Support
✅ 100% Genuine & Free Assistance
👨👩👧👦 Share with friends & family!