Discover our complete collection of premium OTT subscriptions and paid applications at unbeatable prices
24_05, May 11, 2024 WIB
Last Updated 2024-05-11T16:39:53Z
Uncategorized

Navodaya School Jobs : 10th అర్హ‌త‌తో నవోదయ స్కూల్ లో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Advertisement


Navodaya School Jobs : 10th అర్హ‌త‌తో నవోదయ స్కూల్ లో  ఉద్యోగం కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి  

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయాలులో నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.

📍మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జ్యూటర్‌వైజర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.18,000/- to రూ.1,42,400/- మధ్య ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 14 మే 2024.

👉Read also : రాత పరీక్షలు లేకుండా అటవీ శాఖలో  జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో/ప్రాజెక్ట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Navodaya Vidyalaya Samiti Non Teaching Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఈ నోటిఫికేషన్ Navodaya Vidyalaya Samiti Non Teaching Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులు మహిళా స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జ్యూటర్‌వైజర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1377 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

Read Also : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | ICAR NAARM Agricultural Young Professional Recruitment 2024 Latest Notification Apply Online

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో 10th, 12th, Any డిగ్రీ, డిప్లమా, B.Sc, B. Com, MA కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to 1,42,400/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.1000/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.500/-  

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://nvs.ntaonline.in/login-page Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :14/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Read Also : పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here   

🔰Apply Online Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*