DRDO Jobs : No Exam, రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి | DRDO ASL Research Associate Recruitment 2024 Notification Apply Online - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

DRDO Jobs : No Exam, రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి | DRDO ASL Research Associate Recruitment 2024 Notification Apply Online

24_05


DRDO Jobs : No Exam, రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి | DRDO ASL Research Associate Recruitment 2024 Notification Apply Online

DRDO ASL Research Associate Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  అధునాతన సిస్టమ్స్ లాబొరేటరీ (ASL). హైదరాబాద్, APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని ప్రధాన ప్రయోగశాల, యువ, ప్రతిభావంతులైన మరియు ప్రేరేపిత భారతీయ జాతీయుల నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ (JRFs) మరియు రీసెర్చ్ అసోసియేట్ (RA) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉Read Also : నవోదయ విద్యాలయ (ఎన్‌విఎస్‌)లో 1377 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చివరి తేదీ మళ్లీ (మే 14 వరకు) పొడిగించబడింది

ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో అధునాతన సిస్టమ్స్ లాబొరేటరీ (ASL) దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) మరియు రీసెర్చ్ అసోసియేట్ (RA) కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ B.E/B.Tech (AICTE/UGCచే ఆమోదించబడింది) మరియు గేట్ చెల్లుబాటు అయ్యే స్కోర్‌తో అర్హత లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (AICTE/UGCచే ఆమోదించబడింది పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/-(GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే స్టైపెండ్: JRF కోసం 37,000/- నెలవారీ స్టైఫండ్ మరియు 67,000/- RA మరియు రెసిడెన్షియల్ కోసం వసతి కల్పించబడును. వసతి అందుబాటులో లేని పక్షంలో, HRA గా చెల్లించబడుతుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website www.drdo.gov.in లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఈ నోటిఫికేషన్ కి తేదీ: 30 మే 2024 Venue: DLOMI, DRDO Township, Kanchanbagh, Hyderabad. 

👉Read Also : 10th అర్హతతో పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

🔴Notification Pdf Click Here 

🔴Application Pdf Click Here

👉Read Also : APS Jobs : Age 55 Yrs లోపు ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Army Public School Recruitment 2024 Latest APS Notification Apply Online

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*