Telangana Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | TS Govt Medical College Recruitment 2024 | Free Jobs in Telugu
May 17, 2024 by Telugu Jobs Point
ముఖ్యమైన వివరాలు:-
📍ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగములలో నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.
📍10th, 12th, Any డిగ్రీ అర్హత అప్లై చేసుకొని సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం.
📍Age 18 to 56 Yrs మధ్యలో ఉండాలి.
📍డిసెక్షన్ హాల్ అటెండెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
📍నెల జీతం రూ.15,600/- to 19,500/- ఇస్తారు.
📍అప్లికేషన్ చివరి తేదీ : 22 మే 2024.
Govt Medical College Outsourcing Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగములలో గల ఖాళీలను పొరుగు సేవల (outsourcing) క్రింద భర్తీ చేయుటకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగినది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా గారి అనుమతితో ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో గల వివిధ విభాగములో గల 32 ఖాళీలను పొరుగు సేవల (outsourcing) క్రింద భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్ధులు నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
పోస్టులు పేరు : డిసెక్షన్ హాల్ అటెండెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 32 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 10th, 12th, Any డిగ్రీ, B.Sc MLT లేదా DMLTలో డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. తెలంగాణ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
💥వయోపరిమితి: తెలంగాణ ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన (సేవలు-A) శాఖ యొక్క G.O Ms.No.30., తేదీ 08-02-2024 ప్రకారం కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిని లెక్కించడానికి కింది సడలింపుతో కనీస మరియు గరిష్ట వయస్సు 01.07.2024 నాటికి లెక్కించబడుతుంది. S.Cs,S.Ts & BCలు & EWS కోసం (05) సంవత్సరాల సడలింపు. మాజీ-సేవా పురుషులకు (03) సంవత్సరాలు సడలింపు మరియు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవు. N.C.C. (N.C.C.లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన వారు) (03) సంవత్సరాలు సడలింపు మరియు N.C.Cలో సర్వీస్ వ్యవధి. శారీరకంగా ఛాలెంజ్డ్ వ్యక్తులకు (10) సంవత్సరాల సడలింపు.
💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.0/- & SC/ST/Pwd కోసం రూ.00/-
💥చివరి తేదీ: 30/05/2024
💥జీతం: నెలకు రూ.15,600/- నుండి రూ.19,500/- నెల జీతం చెల్లిస్తారు.
💥జాబ్ లొకేషన్: తెలంగాణ
💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
💥అధికారిక వెబ్‌సైట్: https://mulugu.telangana.gov.in/
పైన తెలిపిన పోస్టులకు వయస్సు, విద్యా అర్హతలు, దరఖాస్తు ఫామ్, ఇతర పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ https://mulugu.telangana.gov.in/ లో పొందుపరచబడిఉన్నవి. కావున జిల్లాలోని అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని 17.05.2024 రోజు ఉదయం 10:30 నుండి 22.05.2024 రోజు సాయంత్రం 05:00 వరకు ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల-ములుగు గారి కార్యాలయం రూమ్ నెంబర్ 48, 1″ ఫ్లోర్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్- ములుగు నందు దరఖాస్తు చేసుకోగలరు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
పూర్తి వివరాలకు ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల గారి కార్యాలయం-ములుగు, రూమ్ నెంబర్ 48, 13 ఫ్లోర్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్- ములుగు నందు సంప్రదించగలరు లేదా హెల్ప్ డెస్క్ Ph.No: 7013952246 కి ఆఫీస్ సమయంలో (ఉదయం 10:30 నుండి సాయంత్రం 05:00 వరకు) సంప్రదించగలరని డా. బి. మోహన్ లాల్ ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల-ములుగు గారు ప్రకటనలో తెలియచేశారు.
=====================
Important Links:
Notification Full Details PDF Click Here
Official Website Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*