AP High Court Jobs Notification 2025
ఏపీ హైకోర్టు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 50 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కు సంబందించిన గవర్నమెంట్ జాబ్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. బాచిలర్స్ డిగ్రీని లా లో పూర్తి చేసిన అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు హైకోర్టులో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ :20th ఫిబ్రవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ :17th మార్చి 2025
ఆన్లైన్ పరీక్ష తేదీ :16th ఏప్రిల్ 2025
ఫలితాలు విడుదల తేదీ :22nd ఏప్రిల్ 2025
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి 50 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కు సంబందించిన గవర్నమెంట్ జాబ్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. బాచిలర్స్ డిగ్రీని లా లో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ లో సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు 2 గంటలపాటు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి హైకోర్టులో పోస్టింగ్ ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1500/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, PWD అభ్యర్థులు ₹750/- ఫీజు ఉంటుంది.
శాలరీ వివరాలు:
హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాలకు ₹90,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, లా డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ 1st నుండి 10th వరకు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY ONLINE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE