EAPCET 2025 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

EAPCET 2025

25_02

TELANGANA EAPCET 2025 NOTIFICATION

తెలంగాణ ఎప్​సెట్‌ నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ.

TELANGANA EAPCET 2025 NOTIFICATION

తెలంగాణ ఎప్​సెట్‌ నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ

 తెలంగాణ ఎప్​సెట్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన విడుదల చేసింది. కాగా మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎప్​సెట్ షెడ్యూల్ ఖరారైంది. సెట్ నిర్వహణపై సమావేశం నిర్వహించిన తర్వాత జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా షెడ్యూల్‌ను ప్రకటించాయి. ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.