LIC Smart Plan
రూ.5 లక్షలు పెట్టి జీవితాంతం నెలకు ₹3,600 పెన్షన్.. LIC స్మార్ట్ ప్లాన్ మిస్ అయితే నష్టమే…
వృద్ధాప్యంలో ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఒక కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చింది – LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్. ఈ స్కీమ్‌లో ఒక్కసారిగా ప్రీమియం చెల్లిస్తే, జీవితాంతం గ్యారంటీ అయిన ఆదాయం పొందవచ్చు
ఈ స్కీమ్ ప్రత్యేకతలు ఏమిటి?
ఒక్కసారి డబ్బు పెట్టి జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం
జీవిత భాగస్వామికి కూడా భరోసా – జాయింట్ యాన్యుటీ సదుపాయం
ఎక్కువ వడ్డీ లభించే ఎంపికలు – ఏటా 3% లేదా 6% పెరిగే పెన్షన్
టాక్స్ మినహాయింపు, లోన్ సదుపాయం & నామినీకి భద్రత
ఎవరికి అర్హత ఉంది?
కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 100 ఏళ్లు
కనీస పెట్టుబడి రూ.1 లక్ష, గరిష్ట పరిమితి లేదు
సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి
పెన్షన్ లెక్క ఎలా ఉంటుంది?
రూ. 5 లక్షలు పెట్టిన 60 ఏళ్ల వ్యక్తికి – నెలకు ₹3,316 పెన్షన్
65 ఏళ్ల వ్యక్తికి రూ. 5 లక్షల ప్లాన్ – నెలకు ₹3,612 పెన్షన్
మరణించిన తర్వాత నామినీకి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ తిరిగి వస్తుంది
యాన్యుటీ చెల్లింపు ఎంపికలు:
నెలవారీ, 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి పెన్షన్ పొందే అవకాశం
5, 10, 15 లేదా 20 ఏళ్ల గ్యారంటీ పెన్షన్ ఆప్షన్లు
75 లేదా 80 ఏళ్లకు డబ్బు తిరిగి వచ్చే స్కీమ్ లభ్యం
ఈ స్కీమ్ ఎందుకు తీసుకోవాలి?
LIC తక్కువ వయస్సులో జాయిన్ అయితే పెన్షన్ ఎక్కువగా వస్తుంది. లేటుగా ఎంటర్ అయితే, ఫండింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. పైగా, మార్కెట్ రిస్క్ లేకుండా 100% భద్రతా గ్యారంటీతో వచ్చే ప్లాన్ ఇది. లేట్ అయిందంటే మీకు నష్టమే!
ఈ స్కీమ్‌ను LIC అధికారిక వెబ్‌సైట్ లేదా LIC ఏజెంట్లు ద్వారా తీసుకోవచ్చు. మరింత ఆలస్యం చేయకండి, ఇప్పుడే ప్లాన్ చేసుకుని భవిష్యత్తును భద్రంగా మార్చుకోండి