రేషన్ కార్డు అభ్యర్థులకి గుడ్ న్యూస్.. Ration Card E-kyc Date Extended » - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

రేషన్ కార్డు అభ్యర్థులకి గుడ్ న్యూస్.. Ration Card E-kyc Date Extended »

25_04

రేషన్ కార్డు అభ్యర్థులకి గుడ్ న్యూస్.. Ration Card E-kyc Date Extended

Ration Card : రేషన్ కార్డుదారులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును ఏప్రిల్ 30, 2025 వరకు పొడిగించింది.

ఈ-కేవైసీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఇది అనర్హుల్ని తొలగించి, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేస్తుంది. ఎలా చేయాలి గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించండి, మీ ఆధార్, రేషన్ కార్డు తీసుకెళ్లండి. వెంటనే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయించుకోండి

గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం మరోసారి గడువు పెంచే అవకాశం తక్కువగా ఉంది. అందుకే ఏప్రిల్ 30కి ముందే ఈ-కేవైసీ చేయించుకోవడం మంచిది. ఈ ప్రక్రియను ఇప్పటివరకు పూర్తి చేయనివారు ఆలస్యం చేయకుండా తక్షణమే చేయించుకోండి.