Vacancies in Ramagundam Fertilizers & Chemicals Ltd
RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్‌లో ఖాళీలు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రోఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సివిల్, మెడికల్, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
పోస్టు పేరు-ఖాళీలు
1. ఇంజినీర్: 14
2. సీనియర్ మేనేజర్: 04
3. చీఫ్ మేనేజర్: 07
4. డిప్యూటీ జనరల్ మేనేజర్: 03
5. మేనేజర్: 02
6. డిప్యూటీ మేనేజర్: 01
7. అసిస్టెంట్ మేనేజర్: 03
8. మేడికల్ ఆఫీసర్: 01
9. సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
10. డిప్యూటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
11. అడిషనల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
12. సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 40
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిప్లొమా, సీఏ, సీఎంఏ,, ఎంబీఏ, సివిల్), ఎంబీబీఎస్, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: ఇంజినీర్‌కు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్‌కు 40 ఏళ్లు, అడిషనల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు పోస్ట్ కోడ్ ఈ-1కు రూ.40,000 - రూ.1,40,000, ఈ-2కు రూ.50,000 - రూ.1,60,000, ఈ-3కు రూ.60,000 - రూ.1,80,000, ఈ-4కు రూ.70,000 - రూ.2,00,000, ఈ-5కు రూ.80,000 - రూ.2,20,000, ఈ-6కు రూ. 90,000 - రూ.2,40,000, ఈ-7కు రూ.1,00,000 - రూ.2,60,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE