1007 ఖాళీలు – 10వ తరగతి అర్హతతో అప్లై చేయండి!
📢 దరఖాస్తుల ప్రారంభం: 5 ఏప్రిల్ 2025
📅 చివరి తేదీ: 4 మే 2025
📍 ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే
👉 ఖాళీలు:
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) లో వివిధ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – మొత్తం 1007 ఖాళీలు
🎓 అర్హత:
-
పదవ తరగతిలో కనీసం 50% మార్కులు
-
కొన్ని పోస్టులకు సంబంధిత ట్రేడ్ లో ITI తప్పనిసరి
🎯 వయస్సు పరిమితి:
-
కనీసం: 15 సంవత్సరాలు
-
గరిష్టం: 24 సంవత్సరాలు
(SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు వయస్సు సడలింపు)
📝 ఎంపిక విధానం:
-
మెరిట్ ఆధారంగా ఎంపిక
-
ఎలాంటి రాత పరీక్ష / ఇంటర్వ్యూ లేదు
💰 జీతం:
-
శిక్షణ సమయంలో నెలకు ₹8000 వరకూ స్టైపెండ్
📎 దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ PDF & లింకులు: