118 Group A, B, C Posts in CBSE
సీబీఎస్ఈలో 118 గ్రూప్ ఎ, బి, సి పోస్టులు – పూర్తి వివరాలు ఇవే.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్... ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్): 18 పోస్టులు
2. అసిస్టెంట్ సెక్రటరీ (అకడమిక్స్): 16 పోస్టులు
3. అసిస్టెంట్ సెక్రటరీ (స్కిల్ ఎడ్యుకేషన్) 08 పోస్టులు
4. అసిస్టెంట్ సెక్రటరీ (ట్రైనింగ్): 22 పోస్టులు
5. అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు
6. జూనియర్ ఇంజినీర్: 17 పోస్టులు
7. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్: 07 పోస్టులు
8. అకౌంటెంట్: 07 పోస్టులు
9. జూనియర్ అకౌంటెంట్: 20 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 118.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12.03.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11-04-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE