ADA Stenographer Driver Recruitment 2024 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

ADA Stenographer Driver Recruitment 2024

24_03

 ADA Stenographer Driver  Recruitment 2024

10th అర్హ‌త‌తో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

aeronautical development agency aeronautical development agency news aeronautical development agency recruitment aeronautical development agency recruitment 2024 aeronautical development agency bangalore aeronautical development agency salary aeronautical development agency logo aeronautical development agency careers aeronautical development agency interview questions aeronautical development agency internship aeronautical development agency vacancy aeronautical development agency share price aeronautical development agency (ada) aeronautical development agency walk in interview aeronautical development agency contact details ada aeronautical development agency aeronautical development agency project assistant aeronautical development agency website aeronautical development agency bengaluru photos aeronautical development agency signs mou with indian air force aeronautical development agency bangalore address aeronautical development agency upsc aeronautical development agency recruitment 2022 aeronautical development agency address aeronautical development agency photos aeronautical development agency jobs aeronautical development agency india isro nrsc syllabus in hindi sarkari result isro nrsc isro nrsc internship isro nrsc recruitment 2024 apply online isro nrsc notification isro nrsc technician b exam date isro nrsc technician syllabus isro nrsc exam date isro nrsc bhuvan isro nrsc recruitment 2024 isro nrsc recruitment 2024 syllabus isro nrsc logo isro nrsc syllabus pdf isro nrsc recruitment eligibility criteria isro nrsc recruitment 2024 apply online isro nrsc technician b admit card isro nrsc apply online isro nrsc full form isro nrsc recruitment 2024 notification isro nrsc technician recruitment 2024 isro nrsc syllabus 2024 isro nrsc vacancy isro nrsc admit card download isro nrsc careers ib recruitment full form ib recruitment eligibility ib recruitment exam date ministry of home affairs ib recruitment ib recruitment 2024 notification jio ib recruitment ib recruitment qualification ib recruitment 2024 in hindi last date of ib recruitment 2024 ib recruitment 2024 results ib recruitment age limit mha gov in ib recruitment ib recruitment admit card download ib recruitment previous year question paper mha.nic.in ib recruitment 2024 ib recruitment 2024 login ib recruitment 2024 age limit ib recruitment kya hota hai mha.gov.in ib recruitment 2024 admit card ib recruitment through gate ib recruitment 2020 ssc ib recruitment 2024 ib recruitment apply online 2024 ib recruitment 2024 result date www ib recruitment ib recruitment 2024 qualification ib recruitment 2024 majhi naukri ib recruitment last date ib recruitment majhi naukri ib recruitment 2024 answer key ib recruitment 2024 hall ticket download ib recruitment 2024 fees ib recruitment apply online link ib recruitment 2024 apply online ib recruitment assam career ib recruitment 2024 last date to apply ib recruitment for computer science ib recruitment notification ib recruitment security assistant ib recruitment 2024 hindi ib recruitment 2024 naukrikendra.in ib recruitment syllabus 2024 pdf ib recruitment free job alert 2024 majhi naukri ib recruitment 2024 ib recruitment 2024 official website ib recruitment 2024 exam date ib recruitment last date 2024 ib recruitment salary ib recruitment hall ticket download

Aeronautical Development Agency Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్, డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 8th, 10th, ఆర్ట్స్/సైన్స్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

MS-Word, Excel, Power Point, E-Mail, Internet మొదలైన కంప్యూటర్ స్కిల్స్‌లో సర్టిఫికేట్ కోర్సు. 

డ్రైవర్-I పోస్టుకు అభ్యర్థులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ని తప్పనిసరిగా సమర్పించాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.0/- చెల్లించవలసి ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.81,100/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.ada.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. విజయవంతమైన నమోదు తర్వాత, అభ్యర్థులు తమ పోస్ట్ అప్లైడ్, ఇమెయిల్-ఐడి & పాస్‌వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ చేయవచ్చు

రిజిస్టర్డ్ కార్లియర్‌గా మరియు విద్యార్హత, అనుభవం వంటి వారి వివరాలను పూరించడం ప్రారంభించండి. ఆన్‌లైన్ అప్లికేషన్ వ్యక్తిగత సమాచారం, విద్యార్హత/నైపుణ్యం, పని అనుభవం మొదలైన వాటికి సంబంధించి ఫార్మాట్ ఐదు స్థాయిలుగా విభజించబడింది మరియు అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని అన్ని స్థాయిలలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. 

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 16/03/2024 10:00 గంటల నుండి. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 06/04/2024 సమయం: 17:00 గం  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE