Instructions on march salary bills - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Instructions on march salary bills

24_03

Instructions on march salary bills.

Instructions on march salary bills.  No Change March Salary Bills Submission Dates:  2023 FY తో Generate అయ్యే బిల్స్ Admit చేయ్యొద్దని గౌరవ DTA వారి ఆదేశాలు ...  అంటే March-2024  Salary bills ని Generate చేసినపుడు FY 2024 అని రావాలి. అలా వస్తేనే Bills Admit చేయమని గౌ || DTA వారి ఆదేశాలు...  March 25 తర్వాత నిధి పోర్టల్ లో

No Change March Salary Bills Submission Dates:

2023 FY తో Generate అయ్యే బిల్స్ Admit చేయ్యొద్దని గౌరవ DTA వారి ఆదేశాలు ...

అంటే March-2024  Salary bills ని Generate చేసినపుడు FY 2024 అని రావాలి. అలా వస్తేనే Bills Admit చేయమని గౌ || DTA వారి ఆదేశాలు...

March 25 తర్వాత నిధి పోర్టల్ లో మార్చి జీతాల  బిల్లు తయారు చేసుకోవచ్చును. మరియు Submitter చేయ వచ్చును.

CFMS లో బిల్లు 2024-xxxxx  తో జనరేట్ అయిన తర్వాత  మార్చి నెల చివరలో సబ్మిట్ చేయ వచ్చును. ఏప్రియల్ మొదటి పని దినాన జీతాలు

Note: మార్చి నెల జీతాలు బిల్లు సమర్పించే తేదీలలో ఎలాంటి మార్పు లేదు.

మార్చి నెల జీత భత్యాల బిల్స్ గైడ్ లైన్స్ విడుదల.

  • 2023 సీరీస్ తో జెనరేట్ అయ్యే బిల్లులు పాస్ చేయవద్దని. ఆ బిల్ల్స్ 31 వ తేదీకి కేన్సిల్ అయిపోతాయి.
  • ఈ నెల 20 ప్రాంతంలో పాత సీరీస్ బిల్ల్స్ సబ్మిషన్ క్లోజ్ చేసి, 2024 సిరీస్ తో బిల్ల్స్ జెనరేట్ చేసే ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు.
  • బిల్ల్స్ సబ్మిషన్, passing కూడా రెగ్యులర్ గానే ఒకటవ తేదీ లోపే పూర్తి అవుతుంది. ఎప్పుడూ నుండి సబ్మిట్ చేయవచ్చు అనేది నోటిఫై చేస్తారు.
  • 1వ తేదీ న NEFT పని చేయదు. ఆ రోజు అయితే క్రెడిట్ కావు. 2 వ తేదీ నుండి జీతాలు క్రెడిట్ అవుతాయి.


పూర్తి ఉత్తర్వులు కాపీ క్రింది కలదు గమనించగలరు.

Download proceedings Copy