IPPB Executive Recruitment 2024 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

IPPB Executive Recruitment 2024

24_03

IPPB Executive Recruitment 2024

రాత పరీక్ష లేకుండా కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగుల నోటిఫికేషన్.

IPPB Executive Recruitment 2024 రాత పరీక్ష లేకుండా కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగుల నోటిఫికేషన్.

India Post Payments Bank Limited (IPPB) Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ 15.03.2024: 10.00 AM & రుసుముతో దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి చివరి తేదీ 05.04.2024: 11.59 PM దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Executive పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.750/-  (GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.150/- చెల్లించవలసి ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.30,000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://ibpsonline.ibps.in/ipppblfeb24/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 15.03.2024: 10.00 AM.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :

05.04.2024: 11.59 PM  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR  APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE