Turmeric - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Turmeric

24_03

 Turmeric: Find out if the turmeric we use is real or not with this little trick

Turmeric: మనం వాడే పసుపు అసలైందో కాదో ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి.

wellhealthorganic.com/health-benefits-of-turmeric-tea turmeric turmeric powder ncdex turmeric vicco turmeric cream turmeric facial wax turmeric milk benefits turmeric price today turmeric plant black turmeric turmeric benefits ncdex turmeric live turmeric ncdex turmeric in hindi wild turmeric turmeric milk ncdex turmeric price today vicco turmeric turmeric price vicco turmeric cream uses benefits of turmeric milk benefits of turmeric wild turmeric powder ncdex turmeric price chart ghee and turmeric turmeric benefits for skin turmeric water benefits duggirala turmeric price today wellhealthorganic.com:health-benefits-of-turmeric-curcumin-and-uses-of-turmeric-side-effects-of-turmeric turmeric latte turmeric rate today lakadong turmeric national turmeric board uses of turmeric turmeric price in erode today turmeric uses turmeric milk benefits for skin turmeric face pack how to remove turmeric stain from clothes vicco turmeric face wash vicco turmeric cream ke fayde side effects of applying turmeric on face 10 serious side effects of turmeric turmeric facial wax powder turmeric future price 20 benefits of turmeric white turmeric turmeric flower turmeric tea benefits of turmeric water turmeric price in nizamabad market today turmeric shield sunscreen turmeric powder in hindi ncdex turmeric rate today turmeric oil vicco turmeric cream benefits turmeric in tamil is turmeric good for face nizamabad turmeric price today turmeric milk benefits for female turmeric face mask turmeric serum wild turmeric in hindi turmeric ncdex live rate turmeric price today in india curd and turmeric for face vicco turmeric skin cream turmeric price in duggirala yard today ncdex turmeric price black turmeric price turmeric face wash turmeric pronunciation turmeric indicator turmeric milk side effects black turmeric plant online turmeric price today mamaearth turmeric face wash turmeric price in future 2023 turmeric price in erode kasturi turmeric powder benefits of turmeric milk at night vicco turmeric cream side effects turmeric powder hsn code turmeric news turmeric leaves turmeric for face today turmeric rate in sangli market turmeric powder price vicco turmeric cream uses in hindi turmeric powder for face turmeric rate today turmeric rate turmeric scientific name turmeric is acid or base raw turmeric benefits kasturi turmeric turmeric in telugu turmeric root how to remove turmeric stain from white clothes turmeric facial wax side effects

ఆయుర్వేదం ప్రకారం భారతీయ వంటగదిలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మసాలా దినుసుల బరువు, పరిమాణం పెంచడానికి వాటిలో వివిధ రకాల కల్తీలు కలుపుతారు. ఏది నిజమైన పసుపో తెలుకునేందుకు కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Turmeric: భారతీయ వంటగదిలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పసుపు వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో ప్రతి బ్రాండ్ కాపీ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే విధంగా మసాలా దినుసులు కల్తీ అవుతున్నాయి. మసాలా దినుసుల బరువు, పరిమాణం పెంచడానికి వాటిలో వివిధ రకాల కల్తీలు కలుపుతారు. అయితే పసుపులోనూ కల్తీ జరుగుతోందంటున్నారు నిపుణులు. ఏది నిజమైన పసుపో తెలుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

నకిలీ పసుపును ఎలా గుర్తించాలి?

నకిలీ పసుపును గుర్తించడానికి ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. అందులో ఒక చెంచా పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత పసుపు నకిలీ అయితే అది గ్లాసు అడుగుకు వెళ్తుంది. నకిలీ పసుపు అయితే తేలినట్టు ఉంటుంది. అంతేకాకుండా అసలు పసుపు రంగు ముదురు లేదా ప్రకాశవంతంగా మారుతుంది. నకిలీ పసుపు పొడిని నీటిలో కలిపిన వెంటనే లేత రంగులోకి మారుతుంది.

నకిలీని గుర్తించే మరో పద్ధతి:

అరచేతిపై చిటికెడు పసుపు వేసి మరో చేతి బొటన వేలితో 10-20 సెకన్ల పాటు రుద్దాలి. పసుపు స్వచ్ఛంగా ఉంటే అది చేతులపై మరకలా పడుతుంది. ఇలా చేయడం వల్ల కేవలం కొన్ని నిమిషాల్లో ఇంట్లోనే నకిలీ పసుపును గుర్తించవచ్చు. వేడి నీళ్ల గ్లాస్‌లో 1 టీస్పూన్ పసుపు వేసి ఉంచాలి. పసుపు పొడి కింద పేరుకుపోతే అది అసలు పసుపు అని అర్థం. కానీ నీటిలో వేసిన వెంటనే రంగు మారితే నకిలీదని గుర్తించాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. www.apteachers9.com దీనిని ధృవీకరించడంలేదు.