Jaundice - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Jaundice

24_03

 Jaundice: Why does the face and eyes turn yellow when jaundice occurs?

Jaundice: కామెర్లు వచ్చినప్పుడు ముఖం, కళ్ళు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి?

jaundice jaundice symptoms jaundice treatment jaundice meaning in hindi symptoms of jaundice jaundice in hindi symptoms of jaundice in adults neonatal jaundice jaundice test jaundice causes types of jaundice what is jaundice causes of jaundice obstructive jaundice jaundice symptoms in adults jaundice in newborn jaundice meaning in marathi jaundice meaning in tamil starting symptoms of jaundice treatment of jaundice physiological jaundice jaundice is caused by jaundice symptoms in hindi black jaundice jaundice diet chart causes of jaundice in adults foods to avoid in jaundice newborn baby jaundice level chart jaundice test name is jaundice contagious white jaundice symptoms jaundice treatments treatment of jaundice in adults jaundice meaning jaundice me kya khana chahiye jaundice medicine jaundice meaning in telugu signs of recovery from jaundice in newborns jaundice treatment food jaundice ke lakshan jaundice in marathi jaundice types jaundice in babies when to worry jaundice diet cause of jaundice hemolytic jaundice what to eat in jaundice jaundice bilirubin level phototherapy for jaundice white jaundice jaundice kaise hota hai jaundice baby poop jaundice symptoms in tamil pathophysiology of jaundice jaundice definition test for jaundice how to cure jaundice jaundice alcohol jaundice in newborn baby jaundice eyes what level of jaundice is dangerous physiological jaundice in newborn bilirubin level in jaundice is jaundice communicable jaundice in tamil jaundice icd 10 jaundice symptoms nails prevention of jaundice pathological jaundice jaundice treatment medicine tablets for jaundice treatment medicine for jaundice treatment for jaundice diet plan jaundice diet chart jaundice disease jaundice is caused due to liver jaundice jaundice normal range newborn jaundice jaundice test report jaundice treatment for adults jaundice report jaundice meaning in malayalam jaundice baby symptoms jaundice newborn jaundice kya hota hai jaundice in pregnancy breast milk jaundice what causes jaundice what are the symptoms of jaundice neonatal jaundice icd 10 symptoms of jaundice in hindi how jaundice is caused jaundice test price black jaundice symptoms jaundice meaning in kannada jaundice food to eat jaundice baby jaundice test at home type of jaundice

Jaundice:  కామెర్లు చాలా సాధారణ వ్యాధి. ఈ వ్యాధి అన్ని వయసుల వారికి సంభవించవిస్తుంది. ముఖ్యంగా పిల్లలు దీనికి ఎక్కువగా భాదితులు అవుతుంటారు. సహజంగా కామెర్లు వస్తే ముఖం, కళ్ళు, మూత్రం రంగు పసుపు రంగులోకి మారుతాయి. అంతే కాదు చర్మం పై దురద, ఆకలిగా లేకపోవడం, వాంతులు, వంటి సమ్యలు ఉండే అవకాశం ఉంటుంది. జాండిస్ లక్షణాలు ప్రధానంగా చర్మం పై కనిపిస్తాయి. అయితే కామెర్లు సోకినప్పుడు చర్మం పసుపు రంగులోకి ఎందుకు మారుతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. 

పసుపు రంగులోకి మారే చర్మం..?

నిపుణుల అధ్యయనాల ప్రకారం కామెర్లు సోకితే చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతాయి. శరీరంలో అధిక స్థాయి బిలిరుబిన్ ఉత్పత్తి అయినప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా లివర్ ఈ వ్యర్థ పదార్థాన్ని రక్తం నుంచి ఫిల్టర్ చేస్తుంది.. కానీ ఇది అధిక స్థాయిలో ఉత్పత్తి అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడం కష్టంగా మారుతుంది. దీంతో బిలిరుబిన్ స్థాయిలు పెరిగి.. చర్మం, కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి మారుతాయి.

కామెర్లు ఎందుకు రావచ్చు?

మెడికల్ సైడ్ ఎఫక్ట్స్ , కిడ్నీ స్టోన్స్, అతిగా మద్యం సేవించడం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, సిర్రోసిస్-హెపటైటిస్ లాంటి కాలేయ వ్యాధుల కారణంగా కూడా కామెర్లు బారిన పడే అవకాశం ఉంటుంది. జాన్డీస్ భాదితులు అలసట, కడుపు నొప్పి, బరువు తగ్గడం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడతారు. శిశువులలో ఈ పరిస్థితి మెదడు దెబ్బతినడానికి కూడా కారణమవుతుంది. కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే కామెర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా కామెర్లు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.