High Court Jobs 2024 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

High Court Jobs 2024

24_04

High Court Jobs 2024

10th అర్హతతో హైకోర్టులో డైరెక్ట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

allahabad high court patna high court high court of karnataka bombay high court delhi high court calcutta high court high court high court allahabad punjab and haryana high court madras high court high court of kerala mp high court high court of telangana gujarat high court rajasthan high court ap high court allahabad high court case status jharkhand high court high court patna telangana high court ts high court karnataka high court high court calcutta high court lucknow high court of delhi hp high court kerala high court orissa high court high court of gujarat high court for the state of telangana gauhati high court high court of madras high court case status high court allahabad case status odisha high court high court of chhattisgarh high court of andhra pradesh patna high court case status punjab haryana high court high court of orissa kolkata high court high court of bombay madras high court case status high court of ap case status allahabad high court high court bombay high court of uttarakhand high court chandigarh punjab and haryana high court chandigarh high court telangana rajasthan high court - new building, jodhpur madras high court cause list guwahati high court high court ojas uttarakhand high court ap high court case status gujarat high court peon recruitment 2023 cg high court high court mumbai madras high court display board punjab and haryana high court case status gujarat high court rahul gandhi hearing high court chd lucknow high court high court madras madurai high court case status high court assistant high court karnataka high court display board madhya pradesh high court jk high court jee mains bombay high court patna high court case status by police station chhattisgarh high court high court judge high court odisha high court of punjab and haryana chandigarh high court bombay high court jee mains mumbai high court high court of manipur gujarat high court peon question paper punjab high court high court uttarakhand patna high court assistant result madurai high court delhi high court case status oldest high court in india high court cause list high court calendar 2023 high court of himachal pradesh shimla patna high court case status by case number allahabad high court gyanvapi mosque high court jaipur high court patna case status delhi high court news sanatana dharma madras high court madras high court daily orders odisha high court aso result 2023 gujarat high court case status

High Court Job Vacancy 2024: హలో ప్రెండ్స్ మీకోసం మేము ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికషన్లు తీసుకొని వచ్చాం అదికూడా మీరు 10th పాస్ ఐయుంటెయ చాలు మీకు గవర్నేమేంట్ జాబ్ ఇవ్వడం ఈ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ జ్యుడీషియల్ రిక్రూట్‌మెంట్ సెల్, హైకోర్టు లో గ్రూప్-బి, సి (నాన్-గెజిటెడ్) పోస్టులకు పర్మనెంట్ ఉద్యోగాలు కోసం పూర్తిగా రెగ్యులర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఈ నోటిఫికేషన్ లో ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని High Court రిక్రూట్‌మెంట్ కోసం ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ హై కోర్ట్ గ్రూప్-బి, సి (నాన్-గెజిటెడ్) లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్, జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్, అనువాదకుడు/ వ్యాసకర్త, జూనియర్ క్లర్క్, టైపిస్ట్, డ్రైవర్ మరియు పుదుచ్చేరి జ్యుడీషియల్ సబార్డినేట్ సర్వీస్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) పుదుచ్చేరి జ్యుడీషియల్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కనీస విద్యార్హత 8th, 10th, 12th & Any డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 37 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి అన్‌రిజర్వ్డ్/OBC/EWS పోస్టులకు రూ.500/- to 750/- దరఖాస్తు ఫీజు, SC/ ST/PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలు/రెగ్యులర్ ఉద్యోగి(లు) -NIL.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to 35,400/- నెల జీతం ఇస్తారు.

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.mhc.tn.gov.in/recruitment/login Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. 

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 24/03/2024. 

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :23/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. 

గమనిక : కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది ఓపెన్ చేసి ఒకటి రెండు సార్లు బాగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

FOR APPLY  CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE