NABFINS Recruitment 2024
10+2 అర్హతతో No Exam గ్రామీణాభివృద్ధి సంస్థలో డైరెక్ట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
NABFINS Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం NABFINS Limited National Bank for Agriculture and Rural Development (NABARD) లో పర్మనెంట్ ఉద్యోగాలు కోసం పూర్తిగా రెగ్యులర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని NABARD రిక్రూట్మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ నంబఫిన్స్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కనీస విద్యార్హత PUC/10+2 పూర్తి స్థానిక భాష మరియు ఇంగ్లీషుపై వ్రాయడం, మాట్లాడటం మరియు చదవడం వంటి ఆదేశాన్ని కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ మరియు మోటార్ సైకిల్ తప్పనిసరి. గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి అన్రిజర్వ్డ్/OBC/EWS గ్రూప్-ఎ పోస్టులకు రూ.0/- దరఖాస్తు ఫీజు ప్రతి పోస్ట్ గ్రూప్-బి & సి కోసం: దరఖాస్తు రుసుము రూ.0/- ఒక్కోదానికి పోస్ట్. -, SC/ ST/PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలు/రెగ్యులర్ CBSE ఉద్యోగి(లు) -NIL.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే సొంత జిల్లాలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.30,000/- జీతం ఇస్తారు.
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://nabfins.org/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
ఆన్లైన్ రసీదు కోసం చివరి తేదీ :30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE