Jobs for 7th Pass in Telangana District Court..
తెలంగాణ జిల్లా కోర్టు లో 7th Pass లకు ఉద్యోగాలు..
7వ తరగతి, లా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.. వివిధ జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఈ పేజి లో క్రింద అందుబాటులో ఉన్నాయి చూడండి.. అభ్యర్థులు వారి జిల్లాల వారిగా నోటిఫికేషన్ల చదువుకొని దరఖాస్తులను త్వరితగతిన సమర్పించండి. అధికారిక వెబ్సైట్ నందు తగు సమాచారం నిక్షిప్తమై ఉన్నది. ఆసక్తి కలిగిన వారు క్రింద తెలిపిన అధికారిక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి తనిఖీ చేయండి.
1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవ్యవస్థ, స్పెషల్ జ్యూడిసీయల్ మెజిస్ట్రేట్ పోస్ట్ కోసం దరఖాస్తుల స్వీకరిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15,000/- జీతం గా చెల్లిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు 16.04.2024 సాయంత్రం 05:00 వరకు దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, రిజిస్టర్ పోస్ట్ ద్వారా.. ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
2 సంగారెడ్డి జిల్లా న్యాయవ్యవస్థ, స్పెషల్ జ్యూడిసీయల్ మెజిస్ట్రేట్ పోస్ట్ కోసం దరఖాస్తుల స్వీకరిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15,000/- జీతం గా చెల్లిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు 08.04.2024 సాయంత్రం 05:00 వరకు దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
3 ఆదిలాబాద్ జిల్లా న్యాయవ్యవస్థ, 7వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ (PEON) పోస్టుల భర్తీకి Notification No.1/2024, Dated: 21.03.2024. జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తును 04.04.2024, సాయంత్రం 05:00 లోపు బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి నేరుగా సమర్పించండి.
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.