Free Jobs : 10+2 అర్హతతో ఇండియన్ నేవీలో బంపర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Indian Navy Agniveer SSR Recruitment 2024 | Latest Jobs in Telugu - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Free Jobs : 10+2 అర్హతతో ఇండియన్ నేవీలో బంపర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Indian Navy Agniveer SSR Recruitment 2024 | Latest Jobs in Telugu

24_05


Free Jobs : 10+2 అర్హతతో ఇండియన్ నేవీలో బంపర్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Indian Navy Agniveer SSR Recruitment 2024 | Latest Jobs in Telugu

May 09, 2024 by Telugu Jobs Point 

Indian Navy Agniveer SSR Recruitment 2024 : ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే 10+2 పాస్ అభ్యర్థులు government జాబ్ కోసం ఎదురుచూస్తున్నా వారి కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ నేవీ వారు అదిరిపోయే నోటిఫికేన్లు తీసుకురావడం.  02/2024 బ్యాచ్ కోసం అగ్నివీర్ (SSR)గా నమోదు చేసుకోవడానికి అవివాహిత పురుష మరియు అవివాహిత మహిళా అభ్యర్థుల నుండి (భారత ప్రభుత్వం నిర్దేశించిన అర్హత షరతులను నెరవేర్చిన) ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత ప్రమాణాలు మరియు విస్తృత నిబంధనలు మరియు షరతులు ఇక్కడ క్రింద ఇవ్వబడ్డాయి. పురుష మరియు స్త్రీలకు ట్రేడ్‌వైజ్ ఖాళీల పంపిణీ సేవా అవసరాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ లో అగ్నివీర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

👉Read Also  :-నవోదయ విద్యాలయ (NVS)లో 1377 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చివరి తేదీ మళ్లీ (మే 14 వరకు) పొడిగించబడింది

పోస్టులు పేరు : అగ్నివీర్  పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: వేళల్లో పోస్తున్నాయి. 

💥విద్యా అర్హతలు:  భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తించబడిన పాఠశాల విద్యా బోర్డ్‌ల నుండి గణితం & భౌతికశాస్త్రంతో 10+2లో అర్హత సాధించారు, మొత్తంగా కనీసం 50% మార్కులతో అర్హతలను కలిగి ఉండాలి. 

💥వయోపరిమితి: అభ్యర్థి 01 నవంబర్ 2003-30 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని). 

👉Read Also  :- Forest Jobs : రాత పరీక్షలు లేకుండా అటవీ శాఖలో  జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో/ప్రాజెక్ట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

💥దరఖాస్తు రుసుము: 649/- అప్లికేషన్ చెల్లించవలసి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో చెల్లించాలి.  

💥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13 మే 2024 చివరి తేదీ: 27/మే /2024

💥జీతం: నెలకు రూ.30,000/- నుండి రూ.40,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: అభ్యర్థులు 13 మే 2024 నుండి 27 మే 2024 వరకు https://agniveernavy.cdac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

💥అధికారిక వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

💥ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక, ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, జాబ్ ఇస్తారు.

👉Read Also  :- DRDO ASL Research Associate Recruitment 2024 Notification Apply Online 

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://agniveernavy.cdac.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here

🔴Online Apply Link Click Here 

🔴Official Website Click Here

👉Read Also  : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

గమనిక : ఫ్రెండ్స్ మీరు నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీరు కరెక్ట్ గా ఉన్నటువంటి వెబ్ పేజీలోకి రావడం జరిగింది మీకు ఇక్కడ 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క రోజు ఈ వెబ్సైట్ లో దొరుకుతాయి. అందుకోసం మీరు వాట్సాప్  లేదా టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్ ప్రతిరోజు పొందండి.